Nenento Song Lyrics - Aathma Katha Short

Nenento Song Lyrics - Aathma Katha Short
Nenento Song Lyrics: Nenento is a Telugu song from the film Aathma Katha Short starring K. Rajesh, directed by Prajoth K Vennam. "Nenento" song was composed by Pavan and sung by Raazi. Lyrics were written by Prajoth K Vennam.

Nenento Song Details

Movie NameAathma Katha Short
DirectorPrajoth K Vennam
Star CastK. Rajesh
MusicPavan
Singer(s)Raazi
LyricistPrajoth K Vennam
Music Label

Nenento Song Lyrics in Telugu

ప్రశ్నించే గొంతును అడిగా నేనేంటో.. బదులివ్వని మౌనాన్నడిగా నేనేంటో

సాగే ఈ సమయాన్నడిగా నేనేంటో.. తిరిగే నా తీరుని అడిగా నేనేంటో ..

ద్వేషించే కళ్ళను అడిగా.. ప్రేమించే మనసుని అడిగా..

నను మోసిన అమ్మని అడిగా.. నేనేంటో.. నేనేంటో..

నేనేంటో.. ఈ ప్రేమేంటో.. ఈ వ్యధ ఏంటో..

తెలియని ఈ సతమతమేంటో…

తొందరపడి ప్రేమించేశా.. తోడూ ఒకరుండాలనీ..

తను నాకు సొంతం అంటూ.. తనవైపే అడుగులు వేసి…

ఏడడుగులు కలలు కన్నా.. కలలన్నీ నిజమనుకున్నా..

జ్ఞాపకాలతో వదిలేసి.. నను ఒంటరి చేసి పోయే…

మనసిచ్చిన మగువకి ఎప్పుడూ ప్రేమంటే తప్పే కదా..

ప్రేమించిన మనసుకి ఎపుడూ కలవరమూ తప్పెనమ్మా…!

నేనేంటో.. ఈ ప్రేమేంటో.. ఈ వ్యధ ఏంటో..

తెలియని ఈ సతమతమేంటో…

చుట్టూరా ఎందరు ఉన్నా.. ఒక్కడినని అనిపిస్తున్న..

ఎవరికి నే సొంతం కాను.. ఎవరు మనకు సాయం రారు…

జీవితంలో సరిలేదంటూ.. గగనంలో గ్రహాలూ అన్నీ..

చీకటల్లె చుట్టూ చేరే.. నా కోసం.. ఈ వేళా…

పున్నమిలో చంద్రుడిలాగా వెలుగెప్పుడు వచ్చేనులే..

కరుణించే సూర్యుడిలాగా.. వెలుగెప్పుడు పంచేనులే…

నేనేంటో.. ఈ ప్రేమేంటో.. ఈ వ్యధ ఏంటో..

తెలియని ఈ సతమతమేంటో…

Read Also: Nee Kannu Neeli Samudram

Listen this Song in Online!

Share this Song!

More Songs from Aathma Katha Short Movie

  1. Nenento Song Lyrics

Nenento Song FAQ

What movie is Nenento song from?

Nenento song is from the Aathma Katha Short movie.

Who sang Nenento song?

Nenento song was sung by Raazi.

Who wrote Nenento song lyrics?

Nenento song lyrics were written by Prajoth K Vennam.

Who composed music for Nenento song?

Nenento song music was composed by Pavan.