
| Movie Name | Sita Ramam Album |
|---|---|
| Director | Hanu Raghavapudi |
| Star Cast | Dulquer Salman, Mrunal Thakur, Rashmika, Sumanth |
| Music | Vishal Chandrashekhar |
| Singer(s) | Hariharan, Chitra, Sinduri Vishal |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Sony Music South |
రెక్కలున్న హృదయమా
ఇక్కడాగి పోకుమా
దిక్కులేవి నిన్ను ఆపవే
(దిక్కులేవీ నిన్ను ఆపవే)
ఒంటరైన గుండెలో
ఉండలేని ప్రాణమా
వేచి ఉన్న జతని చేరవే
(వేచి ఉన్న జతని చేరవే)
నిను వెతికే తన తడి కనులకు
కనబడతావో టెన్ టు ఫైవ్ లేదో
ఆనవాళ్లు ఏదో చూపవే ఏ
జాడ చెప్పి ఊరకించవే
నేనే నీ నేనే
గాలిలో తాకుతున్న స్పర్శలో
నన్నే నీ నన్నే
పోల్చుకో వెచ్చనైన శ్వాసలో
Nene Aa Nene song is from the Sita Ramam Album movie.
Nene Aa Nene song was sung by Hariharan, Chitra, Sinduri Vishal.
Nene Aa Nene song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Nene Aa Nene song music was composed by Vishal Chandrashekhar.