Nemali Kannoda Song Lyrics - Okato Number Kurradu

Nemali Kannoda Song Lyrics - Okato Number Kurradu
Nemali Kannoda Song Lyrics: Nemali Kannoda is a Telugu song from the film Okato Number Kurradu starring NT Rathnaa, Rekha, directed by A Kodanda Rami Reddy. "Nemali Kannoda" song was composed by M M Keeravani and sung by Udit Narayan, Chitra. Lyrics were written by Suddala Ashok Teja.

Nemali Kannoda Song Details

Movie NameOkato Number Kurradu (2002)
DirectorA Kodanda Rami Reddy
Star CastNT Rathnaa, Rekha
MusicM M Keeravani
Singer(s)Udit Narayan, Chitra
LyricistSuddala Ashok Teja
Music LabelAditya Music

Nemali Kannoda Song Lyrics in Telugu

నెమలి కన్నోడ, ఆహ

నమిలే చూపొడ, ఆహ

కమిలిపోకుండా తాకాలయ్యో

ఓఓ ఓఓ ఓ

అరె బొడ్డుకు ఉన్న తాళం తీస్తే

వడ్డున పడ్డ చాపై పోతా

చిలకా నీ మొగ్గ, ఆహ

నలిపే పోతాగా, ఆహ

ఉలికి పడితే మరి ఎట్టాగమ్మో

ఓఓ ఓఓ ఓ

అహ, రెక్కల పువ్వై రివ్వున రావే

చుక్కలతోనే ముద్దాడిస్తా

నెమలి కన్నోడ… డా డా డా డా

చిలకా నీ మొగ్గ… దా దా దా దా

ఏ పూలతో కొలవాలయ్యో

ఆరడుగుల వజ్రం నువ్వే

కన్నె ముద్ర అద్దావంటే

వెన్న ముద్దై పోదా వజ్రం

నీ ఛాతి విఖ్యాతి అహా, తెలుసులే

లేలేత నా బుగ్గలో మొటిమకు

నీ నడుము హరివిల్లు కవలలు అని

ఆకాశం దిగివచ్చి పలికిందిలే

చిచ్చర పిడుగై చొచ్చుకు పొతే

చిచ్చర పిడుగై చొచ్చుకు పొతే

పచ్చని ఆకై విచ్చుకు పోతా

తననా నానాన… నెమలి కన్నోడ

నననా నానాన… నమిలే చూపొడ

నెమలి కన్నోడ, ఆహ… నమిలే చూపొడ, ఆహ

కమిలిపోకుండా తాకాలయ్యో, ఓఓ ఓఓ ఓ

తానన నన్నా తానన నన్నా

తానన నన్నానా

తానన నన్నా తానన నన్నా

తానన నన ననా

ఎండా కన్నే తగలకుండా

దాచుకున్నా జాబిలి ఇవ్వు

ఎంగిలికాని తీర్ధం తెచ్చి

నాపై చల్లి ఎత్తుకుపోరా

బంగారం పరుగెత్తి వచ్చిందిలే

నీ మేని చమటయ్యి కరిగేందుకు

నీ రెప్ప చిరుగాలి విసిరిందిలే

నా మనసు లో తేమ ఆరేందుకు

అబ్బోయబ్బా దెబ్బ కొట్టావే

అబ్బోయబ్బా దెబ్బ కొట్టావే

తీపి గుండెలో ఆశ పుట్టిందే

తననా నానాన… చిలకా నీ మొగ్గ

తననా నానాన… నలిపే పోతాగా

చిలకా నీ మొగ్గ, ఆహ… నలిపే పోతాగా, ఆహ

ఉలికి పడితే మరి ఎట్టాగమ్మో, ఓఓ ఓఓ ఓ హోయ్

అరె బొడ్డుకు ఉన్న తాళం తీస్తే

వడ్డున పడ్డ చాపై పోతా

డా డా డా డా… దా దా దా దా

డా డా డా డా… దా దా దా దా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Okato Number Kurradu Movie

  1. Nuvu Choodu Chudakapo Song Lyrics
  2. Nemali Kannoda Song Lyrics

Nemali Kannoda Song FAQ

What movie is Nemali Kannoda song from?

Nemali Kannoda song is from the Okato Number Kurradu movie.

Who sang Nemali Kannoda song?

Nemali Kannoda song was sung by Udit Narayan, Chitra.

Who wrote Nemali Kannoda song lyrics?

Nemali Kannoda song lyrics were written by Suddala Ashok Teja.

Who composed music for Nemali Kannoda song?

Nemali Kannoda song music was composed by M M Keeravani.