
| Movie Name | |
|---|---|
| Director | Shashikanth |
| Star Cast | Sundeep Kishan, Divyansha kaushik |
| Music | Sam CS |
| Singer(s) | Sid Sriram |
| Lyricist | Kalyana Chakravarthy Tripuraneni |
| Music Label | Aditya Music |
Lyrics Neevuntey Chaalu in Telugu
నీవుంటె చాలు… నీవుంటె చాలు
నావెంట జతగా… నీవుంటె చాలు
నా మది సరసులో, చినుకులా సరసమాడి
తా మార విరులపై
తడి నువ్వై తడిమినావే
నీవు నేను ఒకటైపోతే
లోకం అంతా వర్ణం మారే
నా కలలనే వెదికిన కనులు నీవే
న ప్రాధమే దోచిన రచన నీవే
నా మునుపునే మరపుగా మార్చినావే
నా తీరని దాహమై ఉండవే నీవే నీవే
నీవుంటె చాలు… నీవుంటె చాలు
నేనుండిపోనా నీ సగపాలు
నీవుంటె చాలు… నీవుంటె చాలు
నా వెంట జతగా ఉంటే చాలు
చాలు చాలు చాలూ
ఇనుమిలా కరిగే నీ చూపుకే ప్రేమగా
ఇరుసులా మనసునే నడిపెలే గోముగా
మన్నునే మిన్నగా మార్చెనే నేరుగా
మెలికనే మలుపుగా తీర్చెనే తీరుగా
నా నిమిషం నీ కొరకే
సాగినదే అలలుగా నీ వైపే
రేపగలు ఓ అడుగై సాగమనే
ఇరువురమొక జతగా
నీవుంటె చాలు… నీవుంటె చాలు
నా కంటి కవితై… నీవుంటె చాలు
చాలు చాలు నాకే చాలు
నీవుంటే చాలు…
Neevuntey Chaalu - Sid Sriram, Michael Film song is from the movie.
Neevuntey Chaalu - Sid Sriram, Michael Film song was sung by Sid Sriram.
Neevuntey Chaalu - Sid Sriram, Michael Film song lyrics were written by Kalyana Chakravarthy Tripuraneni.
Neevuntey Chaalu - Sid Sriram, Michael Film song music was composed by Sam CS.