Neevu Thappa Naakee Lokamlo Song Lyrics - Nee Krupa, Vol. 12

Neevu Thappa Naakee Lokamlo Song Lyrics - Nee Krupa, Vol. 12
Neevu Thappa Naakee Lokamlo Song Lyrics: Neevu Thappa Naakee Lokamlo is a Telugu song from the film Nee Krupa, Vol. 12. "Neevu Thappa Naakee Lokamlo" song was sung by Bro Shalem Raju. Lyrics were written by Bro Shalem Raju.

Neevu Thappa Naakee Lokamlo Song Details

Movie NameNee Krupa, Vol. 12
Director
Star Cast
Music
Singer(s)Bro Shalem Raju
LyricistBro Shalem Raju
Music LabelTHANDRI SANNIDHI MINISTRIES

Neevu Thappa Naakee Lokamlo Song Lyrics in Telugu

Neevu Thappa Naakee Lokamlo Lyrics in Telugu

దావీదు కుమారుడా… నన్ను దాటిపోకయ్యా

నజరేతు వాడా… నను విడిచిపోకయ్యా

నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా

నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా

నీవు తప్ప నాకీ లోకంలో… ఎవరున్నారయ్యా

నీకు తప్ప నాలో… ఎవరికీ చోటే లేదయ్యా

దావీదు కుమారుడా… నన్ను దాటిపోకయ్యా

నజరేతు వాడా… నను విడిచిపోకయ్యా

దావీదు కుమారుడా… నన్ను దాటిపోకయ్యా

నజరేతు వాడా… నను విడిచిపోకయ్యా

నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా

నీకు తప్ప నాలో… ఎవరికీ చోటే లేదయ్యా

గ్రుడ్డివాడినయ్యా… నా కనులు తెరువవా

మూగవాడినయ్యా… నా స్వరమునీయవా

గ్రుడ్డివాడినయ్యా… నా కనులు తెరువవా

మూగవాడినయ్యా… నా స్వరమునీయవా

కుంటివాడినయ్యా… నా తోడు నడువవా

కుంటివాడినయ్యా… నా తోడు నడువవా

లోకమంత చూచి నను ఏడిపించినా

జాలితో నన్ను చేరదీసిన

లోకమంత చూచి నను ఏడిపించినా

జాలితో నన్ను చేరదీసిన

ఒంటరినయ్యా నా తోడు నిలువవా

ఒంటరినయ్యా నా తోడు నిలువవా

దావీదు కుమారుడా… నన్ను దాటిపోకయ్యా

నజరేతు వాడా… నను విడిచిపోకయ్యా

నా తల్లి నన్ను మరచిపోయినా

నా తండ్రి నన్ను విడచిపోయినా

నా తల్లి నన్ను మరచిపోయినా

నా తండ్రి నన్ను విడచిపోయినా

తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా

తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా

దావీదు కుమారుడా… నన్ను దాటిపోకయ్యా

నజరేతు వాడా… నను విడిచిపోకయ్యా

నీవు తప్ప నాకీ లోకంలో… ఎవరున్నారయ్యా

నీకు తప్ప నాలో… ఎవరికీ చోటే లేదయ్యా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Nee Krupa, Vol. 12 Movie

  1. Neevu Thappa Naakee Lokamlo Song Lyrics

Neevu Thappa Naakee Lokamlo Song FAQ

What movie is Neevu Thappa Naakee Lokamlo song from?

Neevu Thappa Naakee Lokamlo song is from the Nee Krupa, Vol. 12 movie.

Who sang Neevu Thappa Naakee Lokamlo song?

Neevu Thappa Naakee Lokamlo song was sung by Bro Shalem Raju.

Who wrote Neevu Thappa Naakee Lokamlo song lyrics?

Neevu Thappa Naakee Lokamlo song lyrics were written by Bro Shalem Raju.