| Movie Name | |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | Revanth |
| Lyricist | |
| Music Label |
English
తెలుగు
Nuvvu Naa Thodu Unnaavayya
Naaku Bhayamela Naa Yesayya
Nuvvu Naalone Unnaavayya
Naaku Dhigulela Naa Messayya
Naaku Bhayamela, Naaku Dhigulela
Naaku Chinthela, Naaku Bheethi Yela ||Nuvvu||
Kashtamulo Nashtamulo
Naathodu Unnaavu
Vedhanalo Aavedhanalo
Naa Chentha Unnaavu ||2||
Adigina Vaariki Ichevaadavu
Vedhakina Vaariki Dhorikevaadavu ||2||
Thattina Vaariki Thalupulu
Teriche Devudavu ||2||
Deva Deva Neeke Sthathram ||4||
Vyaadhulalo Baadhalalo
Ooratanichaavu
Rakshanalo Samrakshakudai
Dhairyamu Panchaavu ||2||
Nene Sathyam Anna Deva
Nene Maargam Anna Devaa ||2||
Nene Jeevamu Ani Palikina Devaa ||2||
Deva Devaa Neeke Sthathram ||4|| ||Neevu||
నువ్వు నా తోడు ఉన్నావయ్యా
నాకు భయమేల నా యేసయ్యా
నువ్వు నాలోనే ఉన్నావయ్యా
నాకు దిగులేల నా మెస్సయ్యా
నాకు భయమేల, నాకు దిగులేల
నాకు చింతేల, నాకు భీతి ఏల ||నువ్వు||
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు ||2||
అడిగిన వారికి ఇచ్చేవాడవు
వెదకిన వారికి దొరికేవాడవు ||2||
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు ||2||
దేవా దేవా నీకే స్తోత్రం ||4||
వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు ||2||
నేనే సత్యం అన్న దేవా
నేనే మార్గం అన్న దేవా ||2||
నేనే జీవము అని పలికిన దేవా ||2||
దేవా దేవా నీకే స్తోత్రం ||4|| ||నీవు||
Other Telugu Christian Songs Lyrics
Neevu Naa Thodu Unnavayya song is from the movie.
Neevu Naa Thodu Unnavayya song was sung by Revanth.