Neevu Chesina Upakaramulaku Song Lyrics - Jesus

Neevu Chesina Upakaramulaku Song Lyrics - Jesus
Neevu Chesina Upakaramulaku Song Lyrics: Neevu Chesina Upakaramulaku is a Telugu song from the film Jesus. "Neevu Chesina Upakaramulaku" song was sung by Dr N Jayapaul.

Neevu Chesina Upakaramulaku Song Details

Movie NameJesus
Director
Star Cast
Music
Singer(s)Dr N Jayapaul
Lyricist
Music Label

Neevu Chesina Upakaramulaku Song Lyrics in Telugu

నీవు చేసిన ఉపకారములకై… నేనేమి చెల్లింతును

నీవు చేసిన ఉపకారములకై… నేనేమి చెల్లింతును

ఏడాది కోడెలనా… వేలాది పోట్టేల్లనా

ఏడాది కోడెలనా… వేలాది పోట్టేల్లనా

నీవు చేసిన ఉపకారములకై… నేనేమి చెల్లింతును

వేలాది నదులంత… విస్తార తైలము

నీకిచ్చినా చాలునా ||2||

గర్భ ఫలమైన… నా జేష్ట్య పుత్రుని

నీకిచ్చినా చాలునా ||2||

ఏడాది కోడెలనా… వేలాది పోట్టేల్లనా ||2||

నీవు చేసిన ఉపకారములకై… నేనేమి చెల్లింతును

మరణపాత్రుడనైయున్న నాకై… మరణించితివ సిలువలో ||2||

కరుణ చూపి… నీ జీవమార్గాన, నడిపించుమో యేసయ్యా ||2||

ఏడాది కోడెలనా… వేలాది పోట్టేల్లనా ||2||

నీవు చేసిన ఉపకారములకై… నేనేమి చెల్లింతును

విరిగి నలిగిన బలి యాగముగను… నా హృదయ మర్పింతును ||2||

రక్షణ పాత్రను చేబూని నిత్యము… నిను వెంబడించెదను ||2||

ఏడాది కోడెలనా… వేలాది పోట్టేల్లనా ||2||

నీవు చేసిన ఉపకారములకై… నేనేమి చెల్లింతును

ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు… నీకేమి చెల్లింతును ||2||

కపట నటనాలు లేనట్టి హృదయాన్ని… అర్పించినా చాలునా ||2||

నీవు చేసిన ఉపకారములకై… నేనేమి చెల్లింతును

ఏడాది కోడెలనా… వేలాది పోట్టేల్లనా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Jesus Movie

  1. Gaganamu Cheelchukoni Song Lyrics
  2. Neevu Chesina Upakaramulaku Song Lyrics
  3. Raraju Puttadoi Song Lyrics

Neevu Chesina Upakaramulaku Song FAQ

What movie is Neevu Chesina Upakaramulaku song from?

Neevu Chesina Upakaramulaku song is from the Jesus movie.

Who sang Neevu Chesina Upakaramulaku song?

Neevu Chesina Upakaramulaku song was sung by Dr N Jayapaul.