| Movie Name | |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | |
| Lyricist | |
| Music Label |
Neevichhina Varame Lyrics in Telugu
నీవిచ్చిన వరమే కాదా… ఈ నా జీవితం
నీవు చూపే కృపయే కాదా… నే బ్రతికే తరుణం
నీవిచ్చిన వరమే కాదా… ఈ నా జీవితం
నీవు చూపే కృపయే కాదా… నే బ్రతికే తరుణం
నను కాచావు, నను దాచావు.. పోషించి నడిపావు
భలపరిచావు, దృఢపరిచావు… ధైర్యముతో నిలిపావు..
హల్లేలూయ ఆరాధన… హల్లేలూయ స్తుతి ఆరాధన ||2||
|| నీవిచ్చిన ||
ప్రశాంతమైన జీవిత యాత్రలో… అలలెన్నో రేగినా
పెను ఉప్పెనలాంటి పరిస్థితులే… కెరటాలై ఎగసినా ||2||
చుక్కానివి నీవై… నా నావికుడవు నీవై ||2||
ఇంత వరకు నను క్షేమముగా… నడిపిన నాథుడవై ||2||
హల్లేలూయ ఆరాధన… హల్లేలూయ స్తుతి ఆరాధన ||2||
|| నీవిచ్చిన ||
మరల తిరిగి రావూ… నీవు గడిపిన దినములు
వ్యర్థపరచబోకూ నీ విలువైన గడియలు ||2||
ప్రభుయేసు సాక్షిగా… ఈ నూతన సంవత్సరమున ||2||
చేసుకో తీర్మానం… అర్పించు నీ హృదయం ||2||
హల్లేలూయ ఆరాధన… హల్లేలూయ స్తుతి ఆరాధన ||2||
నీవిచ్చిన వరమే కాదా… ఈ నా జీవితం
నీవు చూపే కృపయే కాదా… నే బ్రతికే తరుణం
నీవిచ్చిన వరమే కాదా… ఈ నా జీవితం
నీవు చూపే కృపయే కాదా… నే బ్రతికే తరుణం
నను కాచావు, నను దాచావు.. పోషించి నడిపావు
భలపరిచావు, దృఢపరిచావు… ధైర్యముతో నిలిపావు..
హల్లేలూయ ఆరాధన… హల్లేలూయ స్తుతి ఆరాధన ||2||
|| నీవిచ్చిన ||
Neevicchina Varame song is from the movie.