Neeve Naa Oushadham Song Lyrics - & English - The Life Temple

Neeve Naa Oushadham Song Lyrics - & English - The Life Temple
Neeve Naa Oushadham Song Lyrics: Neeve Naa Oushadham is a Telugu song from the film & English - The Life Temple.

Neeve Naa Oushadham Song Details

Movie Name& English - The Life Temple
Director
Star Cast
Music
Singer(s)
Lyricist
Music Label

Neeve Naa Oushadham Song Lyrics in Telugu

ఈ వ్యాధి బాధలో ప్రార్థించుచున్నామయ్యా

నీవే నా దుర్గము… నీవే నా ధైర్యము

నీవే నా ఔషధం…నీరక్తమే ఔషధం

నీ రెక్కల చాటునా నేను దాగెదా

శ్వాసే భారమై… ఏమౌతుందోయని

లోయలో భీతిల్లగ… మాతో ఉన్నావని

నీ స్పర్శే చాలునయ్య

బ్రతికింప చేయునయ్యా

బలమే క్షీణమై… నీరసమౌతుండగా

ఈ స్థితిలో క్రీస్తుశక్తి…పరిపూర్ణ మౌతుందని

నీ కృపయే చాలునయ్య

బలమొందజేయునయా

ఈ వ్యాధి తీవ్రమై… ఏమౌతుందోయని

నా కాల గతులన్నియు… నీదు వశమేయని

నీ సంకల్పము మారదు… ఇది యే నా ధైర్యము

నీవాషించిన ఫలము

ఇంకా ఫలియించలేదని

ఖిన్నుడనై చేయు ఈ ప్రార్ధన

దయతో మన్నించుమా

ఓ అవకాశమిచ్చి పొడిగించిన

ఈ శేషజీవితము నీ కొరకే

ఒక్క అవకాశమిచ్చి పొడిగించిన

ఈ శేషజీవితము నీ కొరకే

ఈ వ్యాధి బాధలో ప్రార్థించుచున్నామయ్యా

నీవే నా దుర్గము… నీవే నా ధైర్యము

నీవే నా ఔషధం…నీరక్తమే ఔషధం

నీ రెక్కల చాటునా నేను దాగెదా

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - The Life Temple Movie

  1. Neeve Naa Oushadham Song Lyrics

Neeve Naa Oushadham Song FAQ

What movie is Neeve Naa Oushadham song from?

Neeve Naa Oushadham song is from the & English - The Life Temple movie.