| Movie Name | Neevalle Neevalle (2007) |
|---|---|
| Director | Jeeva |
| Star Cast | Vinay, Sadha, Tanisha |
| Music | Harris Jayaraj |
| Singer(s) | Harini, Karthik, Krish |
| Lyricist | Bhuvana Chandra |
| Music Label | Aditya Music |
మృదుమధురంగా మృదుమధురంగా
పెదవుల పైన పరిమళమల్లే… రా లే వా ప్రేమా
ఓహో, తళతళలాడే తళుకుల తారై
ఇక పదమంటూ ఇదే వరమంటూ… రా లే వా ప్రేమా
నీవల్లే నీవల్లే… ఉన్నానే వ్యధలోనా
నీముందే నీముందే… నిలిచానే చినదానా
ఒక చిన్న కల ఉంది… వేదించే వయసుంది
మురిపించే వలపుంది ప్రేమించా
హో, ఒకపక్క చనువుంది… నీకోసం తపనుంది
అవమానం భరియించి యాచించా
మృదుమధురంగా మృదుమధురంగా
పెదవుల పైన పరిమళమల్లే… రా లే వా ప్రేమా
ఓహో, తళతళలాడే తళుకుల తారై
ఇక పదమంటూ ఇదే వరమంటూ… రా లే వా ప్రేమా
మృదుమధురంగా మృదుమధురంగా
పెదవుల పైన పరిమళమల్లే… రా లే వా ప్రేమా
ఓహో, తళతళలాడే తళుకుల తారై
ఇక పదమంటూ ఇదే వరమంటూ… రా లే వా ప్రేమా
ఒక పక్క నీడల్లే… ఒక పక్క ఎండల్లే
కనిపించే వయ్యారి… నీకోసమే బ్రతికానే
వలపంటే ఎదకింపై… నీ బాట పట్టానే
కడతేర్చ వస్తావో… వ్యధపాలు చేస్తావో
ప్రాణమా ప్రాణమా… నే మారిపోయానే
సెల్యమై సెల్యమై… సంచారి అయినానే
మృదుమధురంగా మృదుమధురంగా
పెదవుల పైన పరిమళమల్లే… రా లే వా ప్రేమా
ఓహో, తళతళలాడే తళుకుల తారై
ఇక పదమంటూ ఇదే వరమంటూ… రా లే వా ప్రేమా
నీవల్లే నీవల్లే… ఉన్నానే వ్యధలోనా
నీముందే నీముందే… నిలిచానే చినదానా
నీ వెంబడి వచ్చాక… నా నన్నిక పోయాకా
మదినేదో పరితాపం… కుదిపెనే తొలిమోహం
తప్పేదో తెలియదులే… ఒప్పేదో తెలియదులే
ఏ పక్కనున్నానో… అది కూడా తెలియదులే
అనుక్షణం అనుక్షణం… రగిలిందే ఆ గాయం
ఏ క్షణం పోవునో… ఎదలోని ఈ మౌనం
పపపప పప పా ప… పపపప పప పా ప
నీవల్లే నీవల్లే… ఉన్నానే చెలికాడా
నీముందే నీముందే… మెల్లంగా నిలిచాగా
ఒక చిన్న కల ఉంది… వేదించే వయసుంది
మురిపించే వలపుంది ప్రేమించా, ఆ ఆ
ఒక పక్క చనువుంది… ఉబికొచ్చే తపనుంది
అభిమానం పదమంటే యాచించా
Neevalle Neevalle song is from the Neevalle Neevalle movie.
Neevalle Neevalle song was sung by Harini, Karthik, Krish.
Neevalle Neevalle song lyrics were written by Bhuvana Chandra.
Neevalle Neevalle song music was composed by Harris Jayaraj.