
| Movie Name | Hatya |
|---|---|
| Director | Balaji Selvaraj |
| Star Cast | Vijay Antony, Ritika Singh, Meenakshi Chaudhary |
| Music | Girishh Gopalakrishnan |
| Singer(s) | Sid Sriram |
| Lyricist | Bhashya Sree |
| Music Label | Think Music India |
ఈ బ్రతుకే… నీటి బుడగే
రేగే మంటలతో కురిసేటి వానే
ఈ ఉనికే… ఒక క్షణమే
నీటిలో కరిగేటి… ఓ ఇసుక బొమ్మే
రాగం లేకుండా… చప్పుడే రాకుండా
పాడెను ఓ గుండె… అలలే నీవా
బదులే ఇయికుండా ఒంటరిగా ఉంటూ
అల్లి యో పంజరంలో ఉన్నావేమే
నీకోసం నేను వీస్తున్నా హోరు గాలి
పిలిచానే అరిచానే ప్రాణమా, ఓ ఓ ఓఓ ఓ
ప్రాణంతో ఉన్నా… గుండెల్లో తుఫానున్నా
వేచి ఉన్నానే… నీకై నేనే మౌనమా, ఓ ఓ ఓఓ ఓ
నేనెరనో నువ్వలవో
ఆడెను ఆటెవరో… గుండెలతో ఏమో
నేనెకడో నువ్వెకడో
ఎండామావులలో నీరై ఉన్నామో
విడిచేసై నన్ను అంటూ అన్నావు
నిన్నే ప్రేమవడిలో నేనే దాచుకుంటే
విడుదల చేయమని నువ్వు నను కోరగా
మరి మరి నేనేం చెయ్యనే
నీకోసం నేను వీస్తున్నా హోరు గాలి
పిలిచానే అరిచానే ప్రాణమా, ఓ ఓ ఓఓ ఓ
ప్రాణంతో ఉన్నా… గుండెల్లో తుఫానున్నా
వేచి ఉన్నానే… నీకై నేనే మౌనమా, ఓ ఓ ఓఓ ఓ
నీ పిలుపే మైమరుపే
సంధ్యా వేళలలో… విహరించే గాలే
నీ పలుకే నది మలుపే తాకి
గుండెలను కురిపించే హాయే
నీ పిలుపే మైమరుపే
సంధ్యా వేళలలో… విహరించే గాలే
నీ పలుకే నది మలుపే తాకి
గుండెలను కురిపించే హాయే
మేఘాలపైన మెరిసే మెరుపు నీవే
నే కన్నానే, తపించానే ప్రాణమా, ఓ ఓ ఓఓ
Neeti Budage song is from the Hatya movie.
Neeti Budage song was sung by Sid Sriram.
Neeti Budage song lyrics were written by Bhashya Sree.
Neeti Budage song music was composed by Girishh Gopalakrishnan.