| Movie Name | Ahimsa (2022) |
|---|---|
| Director | Teja |
| Star Cast | Abhiram, Geethika |
| Music | R.P. Patnaik |
| Singer(s) | Sid Sriram, Satya Yamini |
| Lyricist | Chandra Bose |
| Music Label | Junglee Music Telugu |
కలలో అయినా కలయికలో అయినా
కలలో అయినా కలయికలో అయినా
కలిసుందని కాలాలైనా
నీతోనే నీతోనే
నీతోనే నేనెప్పుడూ
నాతోనే నాతోనే నువ్వేపుడూ
నీతోనే నీతోనే
నీతోనే నేనెప్పుడూ
నాతోనే నాతోనే నువ్వేపుడూ
యెదుటేయ్ వున్నా
ఎదలోనే వున్నా
యెదుటేయ్ వున్నా
ఎదలోనే వున్నా
యే ధూర తీరానున్నా
నీతోనే నీతోనే
నీతోనే నేనెప్పుడూ
నాతోనే నాతోనే నువ్వేపుడూ
నీతోనే నీతోనే
నీతోనే నేనెప్పుడూ
నాతోనే నాతోనే నువ్వేపుడూ
నీ జతగా అడుగే పడగా
ఆ క్షణమే కల్యాణమే
నీ చెలిమె ముదులే పడగా
ఆ చనువే మాంగళ్యమే
నును లేతగా ముని వెల్లు
మెడవొంపున చేసేయ్ను
యెన్నడూ విడిపోనని వాగ్ధానమే
నీతోనే నీతోనే
నీతోనే నేనెప్పుడూ
నాతోనే నాతోనే నువ్వేపుడూ
నీ మనసే విరిసే కమలం
యే మలినమ్ నిన్న అంటదే
నా మనసే బిగిసే కవచం
యే సమయం నిను వీడధే
కోవెల సిధిలం అయిన
దేవతా కలుషితమవధే
నమ్మవే నను నమ్మవే
మా అమ్మవే
నీతోనే నీతోనే
నీతోనే నేనెప్పుడూ
నాతోనే నాతోనే నువ్వేపుడూ
నీతోనే నీతోనే
నీతోనే నేనెప్పుడూ
నాతోనే నాతోనే నువ్వేపుడూ