
| Movie Name | Boyfriend For Hire |
|---|---|
| Director | Santosh Kambhampati |
| Star Cast | Viswant, Malavika Satheesan |
| Music | Gopi Sundar |
| Singer(s) | Sravana Bhargavi |
| Lyricist | Rakendu Mouli, Vennelakanti |
| Music Label | Sony Music South |
స్వర్గాలే దాటేసే… మాయేదో చూసా
సత్యాలే దాటేసే… స్వప్నన్నాన్నై వచ్చేసా
ఓ ప్రేమిక… నీ కలై మారిపోనా
నీ కోరిక మార్చగా… తోడు కాన
ఊహకే అందని… అందమవ్వన
ఆశగా నన్నిలా… పంచుకోనా
చూపులే చాలవా… మాటలే ఓడవా
గుండెలో ప్రేమకి… నువ్వు నా వేకువ
నీతోనే వస్తున్నా… నువ్ కోరే నేనై
నువ్ చూసే హరివిల్లు… రంగుల వానై
హే నాదైన… కొత్త పేరు నీదేనా
ఏదేమైనా నువ్ మెచ్చే జానే నే కానా
శ్వాసలో చేరనా… గుండెల్లో నిండి జన్మంతా ఉండనా
మనసుతో గెలవన… ప్రేమ వెల్లువై ముంచేసేన
నీతోనే వస్తున్నా… నువ్ కోరే నేనై
నువ్ చూసే హరివిల్లు… రంగుల వానై
నీతోనే వస్తున్నా… నువ్ కోరే నేనై
నువ్ చూసే హరివిల్లు… రంగుల వానై
నీతోనే వస్తున్నా… నువ్ కోరే నేనై
నువ్ కోరే నేనై…
Neethone Vasthunna song is from the Boyfriend For Hire movie.
Neethone Vasthunna song was sung by Sravana Bhargavi.
Neethone Vasthunna song lyrics were written by Rakendu Mouli, Vennelakanti.
Neethone Vasthunna song music was composed by Gopi Sundar.