Neethone Danka Palasu Song Lyrics

Neethone Danka Palasu Song Lyrics: Neethone Danka Palasu is a Telugu song starring Chiranjeevi, Vijayashanti, Nirosha, directed by Yandamuri Veerendranath. "Neethone Danka Palasu" song was composed by Ilayaraja and sung by S P Balasubramanyam, Chitra. Lyrics were written by Veturi Sundararama Murthy.

Neethone Danka Palasu Song Details

Movie Name
DirectorYandamuri Veerendranath
Star CastChiranjeevi, Vijayashanti, Nirosha
MusicIlayaraja
Singer(s)S P Balasubramanyam, Chitra
LyricistVeturi Sundararama Murthy
Music Label

Neethone Danka Palasu Song Lyrics in Telugu

నీతోనే ఢంకాపలాసు… ఇది ప్రేమాటైనా పేకాటైనా

నువ్వే నా కళావరాసు

నువ్వే నా రంభావిలాసు… చలి సయ్యాటైనా ముద్దాటైనా

నీతోనే చేస్తా రొమాన్సు

మడిగా ఉన్నది వయసు… అడిగా ఇమ్మని మనసు

యమగా ఉన్నది సొగసు… అది నా సొత్తని తెలుసు

రతి రమ్మీల దొమ్మీల… గిమ్మిక్కు చేస్తుంటే

నువ్వే నా రంభావిలాసు

నీతోనే ఢంకాపలాసు

ఇది ప్రేమాటైనా పేకాటైనా

నువ్వే నా కళావరాసు

హోయ్, నువ్వే నా రంభావిలాసు

చలి సయ్యాటైనా ముద్దాటైనా

నీతోనే చేస్తా రొమాన్సు

మడిగా ఉన్నది వయసు… అడిగా ఇమ్మని మనసు

యమగా ఉన్నది సొగసు… అది నా సొత్తని తెలుసు

రతి రమ్మీల దొమ్మీల గిమ్మిక్కు చేస్తుంటే

నువ్వే నా రంభావిలాసు… చలి సయ్యాటైనా ముద్దాటైనా

నీతోనే చేస్తా రొమాన్సూ, హా

నీ చూపే తగిలాక… జోహారు అన్నాను నీ జోరుకే

ఉలికిపడి మెలికపడె తళుకులతో

నీ చూపే తగిలాక… జోహారు అన్నాను నీ జోరుకే

ఉలికిపడి మెలికపడె తళుకులతో

క్రీగంటి గ్రీటింగిచ్చేస్తా… చెలి చకోరికా ఛలో ఇక

కొంగొత్త కోటింగిచ్చేస్తా, ఆఆ ఆ

క్రీగంటి గ్రీటింగిచ్చేస్తా… చెలి చకోరికా ఛలో ఇక

కొంగొత్త కోటింగిచ్చేస్తా, ఆఆ ఆ

ఆ ఆ, నీతోనే ఢంకాపలాసు

ఇది ప్రేమాటైనా పేకాటైనా

నువ్వే నా కళావరాసు

హోయ్, నువ్వే నా రంభావిలాసు

చలి సయ్యాటైనా ముద్దాటైనా

నీతోనే చేస్తా రొమాన్సు

పాడాలే జతచేరి… శృంగార బంధాల భాగేశ్వరి, హ హహ

పరువములే పరిచయమౌ ప్రియలయలో

పాడాలే జతచేరి శృంగార బంధాల భాగేశ్వరి

పరువములే పరిచయమౌ ప్రియలయలో

హే, శ్రీరస్తు సిగ్గే చిందిస్తా

తొలి వయస్సుకే వసంతుడా

యావత్తు నీకే అందిస్తా, ఆ ఆఆ

శ్రీరస్తు సిగ్గే చిందిస్తా

తొలి వయస్సుకే వసంతుడా

యావత్తు నీకే అందిస్తా

ఆ ఆ, నువ్వే నా రంభావిలాసు

చలి సయ్యాటైనా ముద్దాటైనా

నీతోనే చేస్తా రొమాన్సు

నీతోనే ఢంకాపలాసు, హ

ఇది ప్రేమాటైనా పేకాటైనా

నువ్వే నా కళావరాసు, అహ హ

యమగా ఉన్నది సొగసు… అది నా సొత్తని తెలుసు

మడిగా ఉన్నది వయసు… అడిగా ఇమ్మని మనసు

రతి రమ్మీల దొమ్మీల గిమ్మిక్కు చేస్తుంటే

నువ్వే నా రంభావిలాసు

చలి సయ్యాటైనా ముద్దాటైనా

నీతోనే చేస్తా రొమాన్సు

నీతోనే ఢంకాపలాసు

ఇది ప్రేమాటైనా పేకాటైనా

నువ్వే నా కళావరాసు

Share this Song!

More Songs from Movie

Neethone Danka Palasu Song FAQ

What movie is Neethone Danka Palasu song from?

Neethone Danka Palasu song is from the movie.

Who sang Neethone Danka Palasu song?

Neethone Danka Palasu song was sung by S P Balasubramanyam, Chitra.

Who wrote Neethone Danka Palasu song lyrics?

Neethone Danka Palasu song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Neethone Danka Palasu song?

Neethone Danka Palasu song music was composed by Ilayaraja.