Neela Neela Song Lyrics - Praneeth Muzic, Navya Sameera Nc

Neela Neela Song Lyrics - Praneeth Muzic, Navya Sameera Nc
Neela Neela Song Lyrics: Neela Neela is a Telugu song from the film Praneeth Muzic, Navya Sameera Nc starring Praneeth, Radha Priyanka, directed by Karthik Jayanthi. "Neela Neela" song was sung by Praneeth Muzic & Navya Sameera Nc.

Neela Neela Song Details

Movie NamePraneeth Muzic, Navya Sameera Nc
DirectorKarthik Jayanthi
Star CastPraneeth, Radha Priyanka
Music
Singer(s)Praneeth Muzic & Navya Sameera Nc
Lyricist
Music Label

Neela Neela Song Lyrics in Telugu

Neela Neela Lyrics in Telugu

సాయంత్రం శనివారం

వింటున్నానే ఎఫ్ఎమ్

రెహమాన్ సంగీతం, ఎస్పీబీ గానం

ఆ క్షణమే నిన్ను చూశా

తొలిసారి బంగారం

ఆ నిమిషమే ఫిక్సయ్యా

నీతోనే ఇక నా పయనం

నీలా నీలా నీ కళ్ళ కోసం

పడి పడి చస్తున్నా అయ్యో పాపం

నీతో గడిపే ఈ ఒక్కో నిమిషం

నమ్మేలా అస్సలు లేదేంటే

ఇది ఏం న్యాయం

పగలైనా రాత్రైనా తేడా లేనే లేదే, అహ్హా

డాక్టరు దగ్గరికెళ్తే లవ్వేరియా అన్నాడే

రోజులు పోతూనే ఉంటున్నా ఆకలి వెయ్యట్లేదే, నో నో

నీ ఫోటో చూస్తే చాలు కడుపే నిండిపోతుందే

సరదాగా తిరిగే నేను

ఇలా సడన్ గా ప్రేమించాను

నీతోటి ఉంటే టెన్ టు ఫైవ్ చాలు

ఇక నను నేనే మరిచాను

నీలా నీలా నీ కళ్ళ కోసం

పడి పడి చస్తున్నా అయ్యో పాపం

నీతో గడిపే ఈ ఒక్కో నిమిషం

నమ్మేలా అస్సలు లేదేంటే

ఇది ఏం న్యాయం

నీతో ఇలా రోజంతలా

ఇదేదో చాలా బాగుందే నీ ప్రేమలా

నాకే నువ్వు టెన్ టు ఫైవ్ దొరికేసావెలా

నీ మీద ప్రేమ పుట్టుకొచ్చే పడి చచ్చేలా

నీలా నీలా నీ కళ్ళ కోసం

పడి పడి చస్తున్నా అయ్యో పాపం

నీతో గడిపే ఈ ఒక్కో నిమిషం

నమ్మేలా అస్సలు లేదేంటే

ఇది ఏం న్యాయం

(నీలా నీలా… నీలా నీలా)

Listen this Song in Online!

Share this Song!

More Songs from Praneeth Muzic, Navya Sameera Nc Movie

  1. Neela Neela Song Lyrics

Neela Neela Song FAQ

What movie is Neela Neela song from?

Neela Neela song is from the Praneeth Muzic, Navya Sameera Nc movie.

Who sang Neela Neela song?

Neela Neela song was sung by Praneeth Muzic & Navya Sameera Nc.