Neekem Kaavaalo Cheppu Song Lyrics - Yentavadu Gaani

Neekem Kaavaalo Cheppu Song Lyrics - Yentavadu Gaani
Neekem Kaavaalo Cheppu Song Lyrics: Neekem Kaavaalo Cheppu is a Telugu song from the film Yentavadu Gaani starring Ajith, Trisha, Anushka, directed by Gautham Menon. "Neekem Kaavaalo Cheppu" song was composed by Harris Jayraj and sung by Benny Dayal, Mahathi. Lyrics were written by Siva Ganesh, A.M Rathnam.

Neekem Kaavaalo Cheppu Song Details

Movie NameYentavadu Gaani (2015)
DirectorGautham Menon
Star CastAjith, Trisha, Anushka
MusicHarris Jayraj
Singer(s)Benny Dayal, Mahathi
LyricistSiva Ganesh, A.M Rathnam
Music Label

Neekem Kaavaalo Cheppu Song Lyrics in Telugu

నీకేం కావాలో చెప్పు

లోకమంత చూడాలా చెప్పు

కొత్త ఊరు కొత్త వాడ

చూసి వద్దామా

నచ్చినవి కొనమని చెప్పు

నచ్చనివి వద్దని చెప్పు

కొత్త నీరు కొత్త యేరు

ఈది చూద్దామా

రేయి పగలనక… ఎండా వాననక

తెలిసి తెలియనివన్నీ… చూసి వద్దామా

లోకమొక వైకుంఠపాళి… కిందపడి లేచే మోళి

అన్నది అనుకోనిది… కలిపి చూద్దామా

ఒక వెండి గొలుసు ఓలె… ఈ భూమి ఊగునెపుడు

తొడగాని వజ్రమల్లె… ఆ నింగి మెరియునెపుడు

ఒక వెండి గొలుసు ఓలె… ఈ భూమి ఊగునెపుడు

తొడగాని వజ్రమల్లె… ఆ నింగి మెరియునెపుడు

ఆహహాహ ఆహ… ఆఆ ఆఆ

కలలే చెరగవని… కలతే వలదు అని

అనుదినం రాత్రి… తనే నిదుర పుచ్చునులే

నా దరి నిన్ను చేర్చి… నీకిరు కన్నులు ఇచ్చి

ఆ కళ్ళతోటి… కలలు కాంచమన్నది నేను

అల్లరెంత చేసినా… ఓర్చుకున్నాలే, ఓ

నీ మెత్తని ఒడిలో ఒదిగిపోయాలే

తన తారన తరనంతం

తన తారన తరనంతం

తన తారన తరనంతం

తన తారన తరనంతం

నీకేం కావాలో చెప్పు

లోకమంత చూడాలా చెప్పు

కొత్త ఊరు కొత్త వాడ… చూసి వద్దామా

నచ్చినవి కొనమని చెప్పు

నచ్చనివి వద్దని చెప్పు

కొత్త నీరు కొత్త యేరు

ఈది చూద్దామా

రుతువులు మారిపోగా

కాలమిట్టే దొరలీపోగా

తీపి జ్ఞాపకాలు నీలో చూశాలే

రాసే నీ వేళ్ళూ చూసి… నవ్వే నీ పెదవి చూసి

మరచిన కవితలెన్నో గుర్తుకొచ్చెనులే

ధృవముల నడుమ సాగే దూరమానాడు, ఓ

భుజమున నీ శ్వాసా ఊగెను నేడు

తన తారన తరనంతం

తన తారన తరనంతం

తన తారన తరనంతం

తన తారన తరనంతం

నీకేం కావాలో చెప్పు

లోకమంత చూడాలా చెప్పు

కొత్త ఊరు కొత్త వాడ… చూసి వద్దామా

నచ్చినవి కొనమని చెప్పు

నచ్చనివి వద్దని చెప్పు

కొత్త నీరు కొత్త యేరు

ఈది చూద్దామా

రేయి పగలనక… ఎండా వాననక

తెలిసి తెలియనివన్నీ… చూసి వద్దామా

లోకమొక వైకుంఠపాళి… కిందపడి లేచే మోళి

అన్నది అనుకోనిది… కలిపి చూద్దామా

ఒక వెండి గొలుసు ఓలె… ఈ భూమి ఊగునెపుడు

తొడగాని వజ్రమల్లె… ఆ నింగి మెరియునెపుడు

ఒక వెండి గొలుసు ఓలె… ఈ భూమి ఊగునెపుడు

తొడగాని వజ్రమల్లె… ఆ నింగి మెరియునెపుడు

Listen this Song in Online!

Share this Song!

More Songs from Yentavadu Gaani Movie

  1. Manasuna EDHO Raagam Song Lyrics
  2. Neekem Kaavaalo Cheppu Song Lyrics

Neekem Kaavaalo Cheppu Song FAQ

What movie is Neekem Kaavaalo Cheppu song from?

Neekem Kaavaalo Cheppu song is from the Yentavadu Gaani movie.

Who sang Neekem Kaavaalo Cheppu song?

Neekem Kaavaalo Cheppu song was sung by Benny Dayal, Mahathi.

Who wrote Neekem Kaavaalo Cheppu song lyrics?

Neekem Kaavaalo Cheppu song lyrics were written by Siva Ganesh, A.M Rathnam.

Who composed music for Neekem Kaavaalo Cheppu song?

Neekem Kaavaalo Cheppu song music was composed by Harris Jayraj.