Nee Yadalo Naaku Song Lyrics - Aawara

Nee Yadalo Naaku Song Lyrics - Aawara
Nee Yadalo Naaku Song Lyrics: Nee Yadalo Naaku is a Telugu song from the film Aawara starring Karthi, Tamannaah, directed by N. Linguswamy. "Nee Yadalo Naaku" song was composed by Yuvanshankar Raja and sung by Yuvanshankar Raja & Tanvi Shah. Lyrics were written by Vennelakanti.

Nee Yadalo Naaku Song Details

Movie NameAawara (2010)
DirectorN. Linguswamy
Star CastKarthi, Tamannaah
MusicYuvanshankar Raja
Singer(s)Yuvanshankar Raja & Tanvi Shah
LyricistVennelakanti
Music LabelSonyMusicSouthVEVO

Nee Yadalo Naaku Song Lyrics in Telugu

నీ ఎదలో నాకు చోటే వద్దు

నా ఎదలో చేటే కోరవద్దు

మన ఎదలో ప్రేమను మాటే రద్దు

ఇవి పైపైన మాటలులే… హే ఏ ఏ

నీ నీడై నడిచే ఆశ లేదే… నీ తోడై వచ్చే ద్యాస లేదే

నీ తోటే ప్రేమ పోతేపోనీ… అని అబద్దాలు చెప్పలేనులే

నీ జతలోన, నీ జతలోన… ఈ ఎండకాలం నాకు వానాకాలం

నీ కలలోన, నీ కలలోన… మది అలలాగ చేరు ప్రేమ తీరం

నీ ఎదలో నాకు చోటే వద్దు… నా ఎదలో చేటే కోరవద్దు

మన ఎదలో… ప్రేమను మాటే రద్దు

ఇవి పైపైన మాటలులే… హే ఏ ఏ

చిరుగాలి తరగంటి నీ మాటకై… ఎద పొంగేను ఒక వెల్లువై

చిగురాకు రాగాల నీ పాటకే… తనువూగేను తొలిపల్లవై

ప్రేమ పుట్టాక నాకళ్ళలో… దొంగచూపేదో పురివిప్పెనే

కొంచెం నటనున్నది… కొంచెం నిజమున్నది

ఈ సయ్యాట బాగున్నది…

నువ్వలవేస్తే నువ్వలవేస్తే… నా ఎద మారే, నా కథ మారే

అరె ఇది ఏదో ఒక కొత్త దాహం… అది పెరుగుతుంటే వీచే చెలి స్నేహం

ఒకసారి మౌనంగా నను చూడవే… ఈ నిమిషమ్మే యుగమౌనులే

నీ కళ్ళలో నన్ను బందించవే… ఆ చెర నాకు సుఖమౌనులే

నిన్ను చూసేటి నా చూపులో… కరిగే ఎన్నెన్ని మునిమాపులో

పసిపాపై ఇలా, నా కనుపాపలే… నీ జాడల్లో దోగాడెనే

తొలి సందెలలో, తొలి సందెలలో… ఎరుపే కాదా నీకు సింధూరం

మలి సందెలలో, మలి సందెలలో… నీ పాపిటిలో ఎర్రమందారం

నీ ఎదలో నాకు చోటే వద్దు… నా ఎదలో చేటే కోరవద్దు

మన ఎదలో… ప్రేమను మాటే రద్దు

ఇవి పైపైన మాటలులే… హే ఏ ఏ

నీ నీడై నడిచే ఆశ లేదే… నీ తోడై వచ్చే ద్యాస లేదే

నీ తోటే ప్రేమ పోతేపోనీ… అని అబద్దాలు చెప్పలేనులే


Lyrics Coming soon...

Submit / Contribute This Lyrics


Listen this Song in Online!

Share this Song!

More Songs from Aawara Movie

  1. Chiru Chiru Chinukai Song Lyrics
  2. Nee Yadalo Naaku Song Lyrics

Nee Yadalo Naaku Song FAQ

What movie is Nee Yadalo Naaku song from?

Nee Yadalo Naaku song is from the Aawara movie.

Who sang Nee Yadalo Naaku song?

Nee Yadalo Naaku song was sung by Yuvanshankar Raja & Tanvi Shah.

Who wrote Nee Yadalo Naaku song lyrics?

Nee Yadalo Naaku song lyrics were written by Vennelakanti.

Who composed music for Nee Yadalo Naaku song?

Nee Yadalo Naaku song music was composed by Yuvanshankar Raja.