Nee Teeyani Pedavulu Song Lyrics - & English - Kanchana Ganga

Nee Teeyani Pedavulu Song Lyrics - & English - Kanchana Ganga
Nee Teeyani Pedavulu Song Lyrics: Nee Teeyani Pedavulu is a Telugu song from the film & English - Kanchana Ganga starring Chandra Mohan, Sarath Babu, Saritha, Swapna, directed by V. Madhusudhan Rao. "Nee Teeyani Pedavulu" song was composed by Chakravarthy and sung by S Janaki, S P Balasubramanyam. Lyrics were written by C Narayana Reddy.

Nee Teeyani Pedavulu Song Details

Movie Name& English - Kanchana Ganga
DirectorV. Madhusudhan Rao
Star CastChandra Mohan, Sarath Babu, Saritha, Swapna
MusicChakravarthy
Singer(s)S Janaki, S P Balasubramanyam
LyricistC Narayana Reddy
Music Label

Nee Teeyani Pedavulu Song Lyrics in Telugu

ఆ ఆ ఆ ఆఆ హా

నీ తీయని పెదవులు

అందకపోతే నిదరే రాదమ్మా

లల లలా లలలాల లాల లల లల

నీ కాటుక కళ్ళే నవ్వకపోతే

కలలే రావమ్మా, లలా లలా ల లా

నీవే, నీవే నా ఆలాపన, ఆ ఆ

నీలో నేనే ఉన్నా

నీ తీయని పెదవులు

అందకపోతే నిదరే రాదమ్మా

నీ కాటుక కళ్ళే నవ్వకపోతే

కలలే రావమ్మా

నీ అందమే అరుదైనది

నా కోసమే నీవున్నది

హద్దులు చెరిపేసి

చిరు ముద్దులు కలబోసి

హద్దులు చెరిపేసి, హ

చిరు ముద్దులు కలబోసి, హా

పగలూ రేయి ఊగాలమ్మా పరవళ్లలో

నీ తీయని పెదవులు

అందకపోతే నిదరే రాదమ్మా

లలల లల లల లలల లలా లలా

నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా

లా ల లా లలా

ఆ ఆఆ ఆ… ఏ గాలులు నిను తాకినా

నా గుండెలో ఆవేదన, అహ ఆహా

వలపే మన సొంతం

ప్రతి మలుపూ రసవంతం

వలపే మన సొంతం, అహ

ప్రతి మలుపూ రసవంతం, హహహ

కాగే విరహం కరగాలమ్మా కౌగిళ్ళలో, హా

నీ తీయని పెదవులు

అందకపోతే నిదరే రాదమ్మా, హ ఆహా

నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా

నీవే, నీవే నా ఆలాపన, ఆ ఆఆ

నీలో, ఆ హా హ… నేనే ఉన్నా

నీ తీయని పెదవులు

అందకపోతే నిదరే రాదమ్మా, హా హా

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Kanchana Ganga Movie

  1. Nee Teeyani Pedavulu Song Lyrics

Nee Teeyani Pedavulu Song FAQ

What movie is Nee Teeyani Pedavulu song from?

Nee Teeyani Pedavulu song is from the & English - Kanchana Ganga movie.

Who sang Nee Teeyani Pedavulu song?

Nee Teeyani Pedavulu song was sung by S Janaki, S P Balasubramanyam.

Who wrote Nee Teeyani Pedavulu song lyrics?

Nee Teeyani Pedavulu song lyrics were written by C Narayana Reddy.

Who composed music for Nee Teeyani Pedavulu song?

Nee Teeyani Pedavulu song music was composed by Chakravarthy.