Nee Sittarangi Sariya Song Lyrics - Sakshi

Nee Sittarangi Sariya Song Lyrics - Sakshi
Nee Sittarangi Sariya Song Lyrics: Nee Sittarangi Sariya is a Telugu song from the film Sakshi starring Sharan, Janvir Kaur, Sneha Gupta, directed by Siva Kesanakurthi. "Nee Sittarangi Sariya" song was composed by Bheems Ceciroleo and sung by Mohana Bhogaraju, Bheems Ceciroleo, Sahithi Chaganti. Lyrics were written by Srinivasa Teja.

Nee Sittarangi Sariya Song Details

Movie NameSakshi (2023)
DirectorSiva Kesanakurthi
Star CastSharan, Janvir Kaur, Sneha Gupta
MusicBheems Ceciroleo
Singer(s)Mohana Bhogaraju, Bheems Ceciroleo, Sahithi Chaganti
LyricistSrinivasa Teja
Music LabelT-Series Telugu

Nee Sittarangi Sariya Song Lyrics in Telugu

Nee Sittarangi Sariya Lyrics in Telugu

నే సిత్తరాంగి సరియా
నా సిత్తరాలు సూడయ్యా
హ, టిక్కెటు కొంటావా బావయ్య
నువు రెడీ యా, రెడీ యా రెడీ యా
జర దూకుదాం ఖేలుదాం దాండియా

నాది చింతామణి జీన్సైనా
ఊరు మొత్తం ఫ్యాన్సయ్యా
మేకప్ కోరని ఫిజికే నాదయా
నువు రెడీ యా, రెడీ యా రెడీ యా
ఏ, జాతరలో జాగారం షురూయా
మీరు రెడీ యా, రెడీ యా రెడీ యా
రచ్చ చెయ్యాలి ఊగాలి దునియా

హే నోటుకి కాసుకి రానయా
నీ నోటుకి కాసుకి రానయా
అరెరెరె సైటుకి గోల్డుకి పడతానయా
నా రేంజ్ టెన్ టు ఫైవ్ రేంజ్ రోవర్
అరె చూస్కో నా గూగుల్ వీకీపీడియా
అరె రేంజ్, రేంజ్ రోవర్
నువు చూడర గూగుల్ వీకీపీడియా

నేనే కిక్కిచ్చే కోటర్ ర్ర్ర్ర్
తీసుకో పూసుకో జల్లుకో జుర్రుకో
నాలో బోలెడుంది మ్యాటర్ ర్ర్ర్
చూసుకో నేర్చుకో సబ్ స్క్రైబె చేసుకో

నే పగలు చూడని రోజులు
బోలెడు గడుస్తుంటాయి
నే పగలగొట్టే గాజులు
రోజుకు డజనులుంటాయి
మా గంగాళాల్లో రాజుల
సొమ్ములు మూలుగుతుంటాయి

మీరు రెడీ యా, రెడీ యా రెడీ యా
మీ ఊరికి నా ఊపుకి పందెలయ్యా
యెహే రెడీ యా, రెడీ యా రెడీ యా
నన్ను గెలిచే తోపుగాడు ఎవడయ్య

నా రేంజ్, రేంజ్ రోవర్
అరె చూస్కో నా గూగుల్ వీకీపీడియా
అరె రేంజ్, రేంజ్ రోవర్
నువు చూడర గూగుల్ వీకీపీడియా

నే పడిసచ్చే ఫేవరెట్టు సౌండు
తీనుమార్ డోలుమార్ నైటుమార్ సీటీ మార్
సొగసే నా టెన్ టు ఫైవ్ బ్యాకుగ్రౌండు
అరె నల్లబాబు ఎర్రబాబు కొట్టుబాబు జిందాబాదు

అరె ఏడాదికి ఒకపాలే జాతరొత్తాది
నాతోటి రారా ప్రతి రాతిరి మస్తుగుంటాది
ఆనులైనులో అందాన్ని ఆర్డరిచ్చుకో

రెడీ యా, రెడీ యా రెడీ యా
రంభ డాట్ కం రమ్మంటుందయ్యా
హే రెడీ యా, రెడీ యా రెడీ యా
కొంపలు ముంచే దుమారం నా స్టయిలయ్యా

నా రేంజ్, రేంజ్ రోవర్
అరె చూస్కో నా గూగుల్ వీకీపీడియా
అరె రేంజ్, రేంజ్ రోవర్
నువు చూడర గూగుల్ వీకీపీడియా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Sakshi Movie

  1. Nee Sittarangi Sariya Song Lyrics
  2. Emo Emo Ohalevo Song Lyrics

Nee Sittarangi Sariya Song FAQ

What movie is Nee Sittarangi Sariya song from?

Nee Sittarangi Sariya song is from the Sakshi movie.

Who sang Nee Sittarangi Sariya song?

Nee Sittarangi Sariya song was sung by Mohana Bhogaraju, Bheems Ceciroleo, Sahithi Chaganti.

Who wrote Nee Sittarangi Sariya song lyrics?

Nee Sittarangi Sariya song lyrics were written by Srinivasa Teja.

Who composed music for Nee Sittarangi Sariya song?

Nee Sittarangi Sariya song music was composed by Bheems Ceciroleo.