Nee Navve Chalu Poobanthi Song Lyrics

Nee Navve Chalu Poobanthi Song Lyrics: Nee Navve Chalu Poobanthi is a Telugu song starring Jagapati Babu, Sukanya, directed by AM Ratnam. "Nee Navve Chalu Poobanthi" song was composed by Raj-Koti and sung by S.P.Balasubramanyam, KS Chitra. Lyrics were written by Bhuvana Chandra.

Nee Navve Chalu Poobanthi Song Details

Movie Name
DirectorAM Ratnam
Star CastJagapati Babu, Sukanya
MusicRaj-Koti
Singer(s)S.P.Balasubramanyam, KS Chitra
LyricistBhuvana Chandra
Music Label

Nee Navve Chalu Poobanthi Song Lyrics in Telugu

హాహా హా హా

నీ నవ్వే చాలు పూబంతి చామంతి

ప్రేమించా నిన్ను వాసంతి మాలతి

ఆ మాటే చాలు… నెలవంక రా ఇక

ప్రేమిస్తా నిన్ను… సందేహం లేదికా

విలాసాల దారి కాచా… సరాగాల గాళమేశా

కులసాల పూలు కోశా… వయ్యారాల మాల వేశా

మరో నవ్వు రువ్వరాదటే

నీ నవ్వే చాలు పూబంతి చామంతి

ప్రేమించా నిన్ను వాసంతి మాలతీ

మల్లెపూల మంచమేసి హుషారించనా

జమాయించి జాజిమొగ్గ… నిషా చూడనా

తెల్ల చీర టెక్కులేవో చలాయించనా

విర్ర వీగు కుర్రవాణ్ణి నిభాయించనా

అతివకు ఆత్రము తగదటగా

తుంటరి చేతులు విడువవుగ

మనసు పడే… పడుచు ఒడీ

ఓ ఓఓ ఓఓ ఓఓ ఓ… ఓఓ ఓఓ ఓ

నీ నవ్వే చాలు పూబంతి చామంతి

ప్రేమించా నిన్ను వాసంతి మాలతీ

కోరమీసమున్న వాడి… కసే చూడనా

దోర దోర జామపళ్ళ… రుచే చూపనా

కొంగుచాటు హంగులన్ని పటాయించనా

రెచ్చి రేగు కుర్రదాన్ని ఖుమాయించనా

పరువము పరుపుల పరమటగా

వయసున సరసము సులువటగా

తదిగినతోం మొదలెడదాం

ఓ ఓఓ ఓఓ ఓఓ ఓ… ఆఆ ఆఆ ఆ

నీ నవ్వే చాలు… పూబంతి చామంతి

ప్రేమించా నిన్ను… వాసంతి మాలతి

విలాసాల దారి కాశా… సరాగాల గాళమేశా

కులసాల పూలు కోశా… వయ్యారాల మాల వేశా

మరో నవ్వు రువ్వరాదటే

నీ నవ్వే చాలు… పూబంతి చామంతీ, ఈ ఈ

ఆ మాటే చాలు… నెలవంక రా ఇకా

Share this Song!

More Songs from Movie

Nee Navve Chalu Poobanthi Song FAQ

What movie is Nee Navve Chalu Poobanthi song from?

Nee Navve Chalu Poobanthi song is from the movie.

Who sang Nee Navve Chalu Poobanthi song?

Nee Navve Chalu Poobanthi song was sung by S.P.Balasubramanyam, KS Chitra.

Who wrote Nee Navve Chalu Poobanthi song lyrics?

Nee Navve Chalu Poobanthi song lyrics were written by Bhuvana Chandra.

Who composed music for Nee Navve Chalu Poobanthi song?

Nee Navve Chalu Poobanthi song music was composed by Raj-Koti.