Nee Meeda Naaku Song Lyrics - & English - Rakshasudu Cinema

Nee Meeda Naaku Song Lyrics - & English - Rakshasudu Cinema
Nee Meeda Naaku Song Lyrics: Nee Meeda Naaku is a Telugu song from the film & English - Rakshasudu Cinema starring Chiranjeevi, Suhasini, Radha, directed by A Kodandarami Reddy. "Nee Meeda Naaku" song was composed by Ilayaraja and sung by S P Balasubramanyam, S Janaki. Lyrics were written by Veturi Sundararama Murthy.

Nee Meeda Naaku Song Details

Movie Name& English - Rakshasudu Cinema
DirectorA Kodandarami Reddy
Star CastChiranjeevi, Suhasini, Radha
MusicIlayaraja
Singer(s)S P Balasubramanyam, S Janaki
LyricistVeturi Sundararama Murthy
Music LabelAditya Music

Nee Meeda Naaku Song Lyrics in Telugu

నీ మీద నాకు ఇదయ్యో

అందం నే దాచలేను పదయ్యో

గిలిగాడి గిచ్చుళ్ళాయే

చలిగాలి చిచ్చాయ్యే

చేయించు తొలి మర్యాద, యా యా యా

నీ మీద నాకు అదమ్మో

పందెం నీ అంతు చూస్తా పదమ్మో

నీ కళ్ళు కవ్విస్తుంటే… ఆ కళ్ళు మోపాయే

చేస్తాను తొలి మర్యాద, యా యా యా

నీ మీద నాకు ఇదయ్యో

పందెం నీ అంతు చూస్తా పదమ్మో

హే లబ స్రుబ కజా కినా రుసదా జికెలీ

హే లజై సగా లసాచి రైజా

కురియ కురియ కొ కురియా చు

కురియ చురియ చురియ కు కురియ హా

చొరియ చొరియ చు కొరియా కొ

కొరియ కొరియ చురియ చు కురియా

నీవంటి మగమహారాజే మగడే అయితే

నావంటి కాంతామణికి బ్రతుకే హాయి

నీవంటి భామామణులు దొరికే వరకే

ఈ బ్రహ్మచారి పొగరు కలుపు చేయి

నీ వీర శృంగారాలే

నీ వీర శృంగారాలే

చూపించవా ఒకసారి ఒడిచేరి

నీ మీద నాకు అదమ్మో

అందం నే దాచలేను పదయ్యో

నీ చాటు సరసం చూసి… గుబులే కలిగే

నీ నాటు వరసే చూసి… వలపే పెరిగే

నీ చేతి వాటం చూసి… ఎదలే అదిరే

నీ లేత మీసం చూసి… వయసే వలచే

నీ ముద్ద మందారాలే

నీ ముద్ద మందారాలే ముద్దాడనా

ప్రతీ రేయీ జత చేరీ

నీ మీద నాకు ఇదయ్యో

అందం నే దాచలేను పదయ్యో

నీ కళ్ళు కవ్విస్తుంటే… ఆ కళ్ళు మోపాయే, హా

చేస్తాను తొలి మర్యాద… యా యా యా

నీ మీద నాకు ఇదయ్యో

పందెం నీ అంతు చూస్తా పదమ్మో

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Rakshasudu Cinema Movie

  1. Nee Meeda Naaku Song Lyrics

Nee Meeda Naaku Song FAQ

What movie is Nee Meeda Naaku song from?

Nee Meeda Naaku song is from the & English - Rakshasudu Cinema movie.

Who sang Nee Meeda Naaku song?

Nee Meeda Naaku song was sung by S P Balasubramanyam, S Janaki.

Who wrote Nee Meeda Naaku song lyrics?

Nee Meeda Naaku song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Nee Meeda Naaku song?

Nee Meeda Naaku song music was composed by Ilayaraja.