
| Movie Name | (2023) |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | |
| Lyricist | |
| Music Label |
Nee Krupalo Inthakalam Lyrics in Telugu
నీ కృపలో ఇంతకాలం… మమ్ము దాచిన యేసయ్య
క్షేమము అభివృద్ధినిచ్చి… మాకు తోడుగా ఉన్నావయ్యా
నీ కృపలో ఇంతకాలం… మము దాచిన యేసయ్య
క్షేమము అభివృద్ధినిచ్చి… మాకు తోడుగా ఉన్నావయ్యా
ఈ నూతన సంవత్సరంలో
నీ దయను చూపుమయా ||2||
మము ఆశీర్వదించుమయా
మము ఆశీర్వదించుమయా
నూతన పాటలు పాడుచు
ప్రభు యేసుని ఆరాధించెదం
మన గతమునంత మరచి
యేసుని కొనసాగేదం ||2||
ఆరాధన యేసయ్యకే….
||నీ కృపలో ఇంతకాలం||
నా ప్రార్థనలన్నిటిలో
నా ప్రయత్నములన్నిటిలో
నను ఫలింపజేయుమయా
నను ఆశీర్వదించుమయా ||2||
||నూతన పాటలు పాడుచు||
/నీ కృపలో ఇంతకాలం/
మా ఆపత్కాలములో నీకు మొరపెట్టగా
మము విడిపించావయా
మామ్మాదుకున్నావయ్యా ||2||
||నూతన పాటలు పాడుచు||
/నీ కృపలో ఇంతకాలం/
నీ కృపలో ఇంతకాలం… మమ్ము దాచిన యేసయ్య
క్షేమము అభివృద్ధినిచ్చి… మాకు తోడుగా ఉన్నావయ్యా
నీ కృపలో ఇంతకాలం… మము దాచిన యేసయ్య
క్షేమము అభివృద్ధినిచ్చి… మాకు తోడుగా ఉన్నావయ్యా
Nee Krupalo Inthakalam song is from the movie.