Movie Name | Legend (2014) |
---|---|
Director | Boyapati Srinu |
Star Cast | Nandamuri Balakrishna, Sonal Chauhan, Radhika Apte |
Music | Devi Sri Prasad |
Singer(s) | Vijay Yesudas & Chitra |
Lyricist | Ramajogayya Sastry |
Music Label | Lahari Music | T-Series |
Nee Kanti Choopullo… Naa Praanam Cherindhe
Em Maaya Chesaave..?
Nee Vendi Vennelloki… Naagunde Jaaridhe
Em Mantramesaave..?
Samayame Ika Teliyananthaga
Manasunatu Itu Kammesaave
Palu Yugaalaku Thanivi Teerani
Kalala Thalupulu Terichinaave
Nee Kanti Choopullo… Naa Praanam Cherindhe
Em Maaya Chesaave..?
Nee Vendi Vennelloki… Naagunde Jaaridhe
Em Mantramesaave..? Oo Oo Oo
Choosekoddi Choodaalantu
Choopunevaipu Poneekunda Pattesaave
Ichhe Koddi Ivvaalantu
Naakai Nene Nuvvaipoyela Chuttesaave
Ontaraina Lokam Nindipoye Neevuga
Ippudunna Kaalam Eppudaina Ledhuga
Oopirlo Chirunavvalle Neekosam Nene Unna
Naa Premadesam Neeku Raasichhukunnaa
Nee Kanti Choopullo… Naa Praanam Cherindhe
Em Maaya Chesaave..? Aa AaAa
Nee Vendi Vennelloki… Naagunde Jaaridhe
Em Mantramesaave..? Oo Oo Oo
Edo Undi Entho Undi
Sooti Baanaalu Guppincheti Neeroopulo
Naadhemundi Anthaa Needhi
Merugu Pettaave Andaannila Nee Chooputho
Chichhu Pettinaave Vechhanaina Shwaasalo
Goodu Kattinaave… Guppedantha Aashalo
Tellaare Udayaalanni Neethone Modalaiponi
Nee Janmahakkai Poni Naa Rojulanni
Nee Kanti Choopullo… Naa Praanam Cherindhe
Em Maaya Chesaave..?
Nee Vendi Vennelloki… Naagunde Jaaridhe
Em Mantramesaave..?
నీ కంటి చూపుల్లోకి… నా ప్రాణం చేరిందే
ఏం మాయ చేసావే..?
నీ వెండి వెన్నెల్లోకి… నా గుండె జారిందే
ఏం మంత్రమేసావే..?
సమయమే ఇక తెలియనంతగ
మనసునటు ఇటు కమ్మేసావే
పలు యుగాలకు తనివి తీరని
కలల తలుపులు తెరిచినావే
నీ కంటి చూపుల్లోకి… నా ప్రాణం చేరిందే
ఏం మాయ చేసావే..?
నీ వెండి వెన్నెల్లోకి… నా గుండె జారిందే
ఏం మంత్రమేసావే…? ఓ ఓ ఓఓ
చూసే కొద్ది చూడాలంటు
చూపునేవైపు పోనీకుండా పట్టేసావే
ఇచ్చే కొద్ది ఇవ్వాలంటు
నాకై నేనే నువ్వైపోయేల చుట్టేసావే
ఒంటరైన లోకం… నిండిపోయె నీవుగా
ఇప్పుడున్న కాలం… ఎప్పుడైన లేదుగా
ఊపిర్లో చిరునవ్వల్లే నీకోసం నేనే ఉన్న
నా ప్రేమదేశం నీకు రాసిచ్చుకున్నా
నీ కంటి చూపుల్లోకి… నా ప్రాణం చేరిందే
ఏం మాయ చేసావే…? ఆఆ ఆ
నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే
ఏం మంత్రమేసావే…? ఓఓ ఓ ఓ
ఏదో ఉంది… ఎంతో ఉంది
సూటి బాణాలు… గుప్పించేటి నీ రూపులో
నాదేముంది అంతా నీది
మెరుగు పెట్టావె… అందాన్నిలా నీ చూపుతో
చిచ్చు పెట్టినావే… వెచ్చనైన శ్వాసలో
గూడు కట్టినావే… గుప్పెడంత ఆశలో
తెల్లారే ఉదయాలన్ని… నీతోనే మొదలైపోని
నీ జన్మహక్కై పోని నా రోజులన్నీ
నీ కంటి చూపుల్లోకి… నా ప్రాణం చేరిందే
ఏం మాయ చేసావే…?
నీ వెండి వెన్నెల్లోకి… నా గుండె జారిందే
ఏం మంత్రమేసావే…?