
| Movie Name | From ('Gaalodu' ) |
|---|---|
| Director | Rajasekar Reddy Pulicharla |
| Star Cast | Sudheer Anandh, Gehna Sippy |
| Music | Bheems Ceciroleo |
| Singer(s) | Shahid Mallya |
| Lyricist | Srinivasa Teja |
| Music Label | Junglee Music (Times Music South) |
Nee Kalle Diwali Lyrics in Telugu
నీ కళ్లే దీపావళి
నీ నవ్వే రంగేలి
నీ మాటే జోలాలి
అవి నావై పోవాలి, ఈ ఈ ఈఈ
నువ్వు నేనై పోవాలి, ఈ ఈఈ
అవి నావై పోవాలి, ఈ ఈ ఈఈ
నువ్వు నేనై పోవాలి, ఈ ఈఈ
నీ అందం జాబిల్లి
నీ స్నేహం సిరిమల్లి
నీ ప్రేమే విరజల్లి
అవి నావై పోవాలి, ఈ ఈ ఈఈ
నువ్వు నేనై పోవాలి, ఈ ఈఈ
అవి నావై పోవాలి, ఈ ఈ ఈఈ
నువ్వు నేనై పోవాలి, ఈ ఈఈ
ఆ, రంగుల్లో ముంచావు
నా రోజులే, రాకుమారి
జన్మంతా చేస్తాను
నీ పూజలే, నా దేవేరి
నీ మాయలో మాయం అయి
నీ రాకతో దొరికానని
నీ ఊహలో ఉన్నాననీ
నా ఊపిరే ఊయలూగిందని
ఆకాశమే నాతో ఇలా
తన అందం మించిన అందం
నాకు సొంతం అంటూ నిన్ను చూపిందే
కల్లోకొచ్చేసింది, ఈ ఈ ఈఈ
దిల్లోకొచ్చేసింది, ఈ ఈ ఈఈ
కల్లోకొచ్చేసింది, ఈ ఈ ఈఈ
దిల్లోకొచ్చేసింది, ఈ ఈఈ ఈ
హో, కాసేపే ఉంటాయి ఆ మెరుపులే
ఓ చిన్నారి..!
వందేళ్లు నాతోనే ఉంటాయిలే
నీలా మారి..!
నా కళ్ళలో… నీ కలలకి
నీ నవ్వుతో రెక్కలిచ్చావని
కాలాలని వారాలని
నీ పేరుతో పిలుచుకుంటానని
సంతోషమే మన సొంతమై
దేశాలే తిరగాలా
భూలోకమంత ప్రేమలోనే
కొలువుందే
ఏం మాయో చేసింది, ఈ ఈ ఈఈ
ఏం మంత్రం వేసింది, ఈ ఈ ఈఈ
ఏం మాయో చేసింది, ఈ ఈ ఈఈ
ఏం మంత్రం వేసింది, ఈ ఈ ఈఈ
Nee Kalle Diwali song is from the From ('Gaalodu' ) movie.
Nee Kalle Diwali song was sung by Shahid Mallya.
Nee Kalle Diwali song lyrics were written by Srinivasa Teja.
Nee Kalle Diwali song music was composed by Bheems Ceciroleo.