| Movie Name | Dude (2025) |
|---|---|
| Director | Keerthiswaran |
| Star Cast | Pradeep Ranganathan |
| Music | SaiAbhyankkar |
| Singer(s) | Sai Abhyankkar, Jonita Gandhi |
| Lyricist | Ramajogayya sastry |
| Music Label | Think Music |
Nee Gundelona Lolona
Ey Mulaina Ne Lena
Lene Lena Ne Lene Lena
Naa Nuvvena Idi Nuvve
Naa Preme Ledha Naapaina
Emi Kaana Neekemi Kaana
Kanti Reppa Vakililo
Kalamantha Vechi Unta
Nuvvu Leni Nee Kalatho
Ganapakalu Panchukunta
Ledu Ledu Nee Daare Needani
Kaadhu Kadani Kadilave
Enta Vedhanai Nenunnaano Choodave
Leedu Leedu Nee Daare Needani
Kaadu Kaadani Kadilaave
Enta Vedanai Nenunnaano Choorave
Nee Gundelona Lolona
Ae Mulaina Ne Lena
Lene Lenaa Ne Lene Lenaa
Ey Shaapam Tagilindo
Chedhu Choopai Kasirindo
Edabaate Raasinda
Kavvinche Kaalam
Ae Repu Maapullo
Nee Manase Maarena
Ee Chote Nenunta
Naa Ninnu Cheraga
Kanti Reppa Vaakililo
Kalamanta Vechi Untaa
Nuvvu Leni Nee Kalatho
Gnapakalu Panchukuntaa
Leedu Leedu Nee Daare Needani
Kadu Kadani Kadilave
Enta Vedanai Nenunnaano Choorave
Leedu Leedu Nee Daare Needani
Kaadu Kaadhani Kadilaave
Enta Vedanai Nenunnaano Choorave
Jeevitam Nidile Nirnayam Nidile
Poolu Raaledani Gali Ala Aagadule
Mabbule Moosinaa Nuvvu Naa Vennale
Evvare Kalakevvaru Haami
Na Todu Kanatadu Le.. Aa Aa..
నీ గుండెలోన లొలోన
ఏ ములైనా నే లేనా
లేనే లేనే నే లేనే లేనా
నా నువ్వెనా ఇడి నువ్వె
నా ప్రేమే లేధ నా పైన
ఏమీ కాణా నీకేమి కాణా
కంటి రెప్ప వాకిలిలో
కాలమంతా వేసి ఉంటా
నువ్వు లేని నీ కలతో
గణపకలు పంచుకుంటా
లేడు లేడు నీ దారే నేడాని
కాదు కాదు ని కదిలావే
ఎంత వేదన నేనున్నానో చూడు
లేడు లేడు నీ దారే నేడాని
కాదు కాదు ని కదిలావే
ఎంత వేదన నేనున్నానో చూడు
నీ గుండెలోన లొలోన
ఏ ములైనా నే లేనా
లేనే లేనే నే లేనే లేనా
ఏ శాపం తగ్గిందో
చెదు చూపై కశిరిందో
ఎడబాటే రాసిందో
కావించే కాలం
ఏ రేపు మాపుల్లో
నీ మనసే మారేనా
ఈ చోటే నేనుంటా
నా నిన్ను చేరగా
కంటి రెప్ప వాకిలిలో
కాలమంతా వేసి ఉంటా
నువ్వు లేని నీ కలతో
గణపకలు పంచుకుంటా
లేడు లేడు నీ దారే నేడాని
కాదు కాదు ని కదిలావే
ఎంత వేదన నేనున్నానో చూడు
లేడు లేడు నీ దారే నేడాని
కాదు కాదు ని కదిలావే
ఎంత వేదన నేనున్నానో చూడు
జీవితం నిదిలే నిర్ణయం నిదిలే
పూలు రాలేదని గాలి అలా ఆగదు
మబ్బులే మూసినా నువ్వు నా వెన్నలే
ఎవ్వరే కలకేవ్వరూ హామీ
నా తోడు కనపడదు లే.. ఆ ఆ..AC