
| Movie Name | Raghuram, Lipsika |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | Raghuram & Lipsika |
| Lyricist | Raghuram and sung by Raghuram & Lipsika Bhashyam |
| Music Label | Madhura Audio Originals |
నీ చూపులు చేసే ఈ మాయలో…
నా హృదయము ఊగే ఈ హాయిలో…
నా మనసే పాడింది… ఈ రాగమే
నా కన్నులకే వెన్నెలలే చేరెనే…
తొలి తొలి ప్రేమే ఇదా…
నీ చూపులు చేసే ఈ మాయలో…
నా హృదయము ఊగే ఈ హాయిలో…
చిరు చిరు ఆశే… చిగురులు వేసే
పరుగులు తీసి మారింది శ్వాసే…
తెలియని భాషే… తలుపులు తీసే
తనపై ధ్యాసే మరిచింది వయసే…
నీ చిన్ని చిరునవ్వు చాలంది… నా ప్రాణమే
నీ పరిచయమే పరవశమే పెంచేనే…
తొలి తొలి ప్రేమే ఇదా…
నీ చూపులు చేసే ఈ మాయలో…
నా హృదయము ఊగే ఈ హాయిలో…
నా మనసే పాడింది… ఈ రాగమే
నా కన్నులకే వెన్నెలలే చేరెనే…
తొలి తొలి ప్రేమే ఇదా…
నీ చూపులు చేసే ఈ మాయలో…
నా హృదయము ఊగే ఈ హాయిలో…
Nee Chupulu Chese Ee Maayalo song is from the Raghuram, Lipsika movie.
Nee Chupulu Chese Ee Maayalo song was sung by Raghuram & Lipsika.
Nee Chupulu Chese Ee Maayalo song lyrics were written by Raghuram and sung by Raghuram & Lipsika Bhashyam.