
| Movie Name | & English - Allari Pidugu |
|---|---|
| Director | Jayanth C Paranji |
| Star Cast | Bala Krishna, Katrina Khaif |
| Music | Mani Sharma |
| Singer(s) | Mallikarjun & Sri Vardhini |
| Lyricist | Sahithi |
| Music Label | Aditya Music |
నేడే ఈనాడే
నేడే ఈనాడే… కరుణించె నన్ను చెలికాడే
నేడే ఈనాడే… కరుణించె నన్ను చెలికాడే
ఆఆ ఆ ఆఆ ఆఆ ఆఆఆ
నేడే ఈనాడే… కరుణించె నన్ను చెలికాడే
నేడే ఈనాడే… కరుణించె నన్ను చెలికాడే
ఆఆ ఆ ఆఆ ఆఆ ఆఆఆఆ
వాలు కన్నుల వన్నెలాడివే
వగాలే చాలు నెరజాన
దోర ఆశల దొంగ చూపుల
దొరవే నీవు అనుకోనా, యో యో
వారేవా వయ్యారమా… పలుకేమో బంగారమా
ప్రేమించే శృంగారమా… రమ్మంటే చిరు కోపమా
మహ పెంకి మగువలు మీరు
ఎరుకేలే నీ తలబిరుసు
మనసైతే మీ మగవారు
ఇక ఆగలేరని తెలుసు
నేడే ఈనాడే… కరుణించె నన్ను చెలికాడే
నేడే ఈనాడే… కరుణించె నన్ను చెలికాడే
అహ అహ అహ ఆఆ ఆఆ ఆఆ
ఆరుబయటిలా కన్ను గీటడము
ఔరా మీకు మరియాద
కంటి సైగకే పైట జారడం
అయినా తమకు బాగుందా
పైపైకి పరిహాసమా… బెట్టంత చెలి కోసమా
పెదవుల్లో దరహాసమా… అది కూడా ఓ వేశమా
మహారాజువులు మీరు… మరి నాకు లొంగక పోరు
పరువాల మేనక గారు… నను ఇంకా విడి పోలేరు
నేడే ఈనాడే… కలిపింది కన్ను చెలి తానే
నేడే ఈనాడే… కరుణించె నన్ను చెలికాడే
అహ హా ఆ ఆ అహ హా ఆఆ
అహ హా ఆ ఆ అహ హా ఆఆ
Nede Eenade song is from the & English - Allari Pidugu movie.
Nede Eenade song was sung by Mallikarjun & Sri Vardhini.
Nede Eenade song lyrics were written by Sahithi.
Nede Eenade song music was composed by Mani Sharma.