
| Movie Name | Connect (2022) |
|---|---|
| Director | Ashwin Saravanan |
| Star Cast | Nayanthara, Anupam Kher, Sathyaraj |
| Music | Prithvi Chandrasekhar |
| Singer(s) | Uthara Unnikrishnan & Unnikrishnan |
| Lyricist | Kadhirmozhi Sudha & Nandu Turlapati |
| Music Label | Sony Music South |
Ne Geesina Gaganam Lyrics in Telugu
నే గీసిన గగనం
చే జాచేంత దూరం
ఓ పక్షిలా నేను
ఆకాశం తాకుతాను
మది పిల్లల్లా, హు హూహూ
మారం చేస్తుందే, హు హూహూ
విరామం లేకుండా
కలలు వెంటాడెనే
కడలలలు చెప్పకుండా
నా కాళ్ళను తాకెనే
నా దిశలలో
వసంతం వస్తుందా
అన్నీ మారునా
చేప అద్దాల తొట్టిలో
వెతికే ఓ కడలా జీవితం
పారుతున్న నదులన్నీ
కడలిలో చేరు చెలి
విచ్చుకున్న రెక్కలు అన్నీ
మిన్నే తాకు సఖి సఖీ
పారుతున్న నదులన్నీ
కడలిలో చేరు చెలి చెలీ
విచ్చుకున్న రెక్కలు అన్నీ
మిన్నే తాకు సఖి సఖీ
బంధాలన్నీ నాతోటి
వస్తానని చెప్పెనే
అరచేతి రేఖల్లా
నా ఆశలు దాగెనే
ఇక వగలు వెలగిపోవునా
నా ప్రేమతో అన్నీ మారునా
హే, గుప్పెట్లో నిలవదు గాలి
నే ఎవరికీ చిక్కనుగా
పారుతున్న నదులన్నీ
కడలిలో చేరు చెలి
విచ్చుకున్న రెక్కలు అన్నీ
మిన్నే తాకు సఖి సఖీ
పారుతున్న నదులన్నీ
కడలిలో చేరు చెలి చెలీ
విచ్చుకున్న రెక్కలు అన్నీ
మిన్నే తాకు సఖి సఖీ ||3||
Ne Geesina Gaganam song is from the Connect movie.
Ne Geesina Gaganam song was sung by Uthara Unnikrishnan & Unnikrishnan.
Ne Geesina Gaganam song lyrics were written by Kadhirmozhi Sudha & Nandu Turlapati.
Ne Geesina Gaganam song music was composed by Prithvi Chandrasekhar.