Navamallika Song Lyrics - & English - Ee Abbai Chala Manchodu

Navamallika Song Lyrics - & English - Ee Abbai Chala Manchodu
Navamallika Song Lyrics: Navamallika is a Telugu song from the film & English - Ee Abbai Chala Manchodu starring Ravi Teja, Vani, Sangeetha, directed by Agasthiyan. "Navamallika" song was composed by M M Keeravani and sung by Smita. Lyrics were written by Chandra Bose.

Navamallika Song Details

Movie Name& English - Ee Abbai Chala Manchodu (2003)
DirectorAgasthiyan
Star CastRavi Teja, Vani, Sangeetha
MusicM M Keeravani
Singer(s)Smita
LyricistChandra Bose
Music Label

Navamallika Song Lyrics in Telugu

తరారర రత్తత్తారర రత్తత్తారర రా

తరారర రత్తత్తారర రత్తత్తారర రా

నవమల్లిక నేనై పూచానోయ్

నా పరిమళమంతా దాచానోయ్

గ్రహించే గాలివి నువ్వై

స్పృశించే చినుకువి నువ్వై

ధరించే సిగవై చేరుకోరా సుందరా

నువ్వే ముఖ చిత్రం ఐన

పుస్తకమై ఉన్నాను

ప్రతి ఒక పేజీ వదలక

చదువుకు పొమ్మన్నాను

నవమల్లిక నేనై పూచానోయ్

నా పరిమళమంతా దాచానోయ్

శ్వాస మరిగిందోయ్… ఆశ తరిమిందోయ్

గోష గుండెల చాటున పెరిగిందోయ్

పైట నిలబడదోయ్… మాట తడబడెనోయ్

పూట గడవని పరువం పలికిందోయ్

రోజు నీ పేరే రామనామంలా

ఆలపించాను నమ్మరా

ఒక్క రోజైనా సీతలా నన్ను

స్వీకరిస్తేనే చాలురా

నువ్వే ముఖ చిత్రం ఐన

పుస్తకమై ఉన్నాను

ప్రతి ఒక పేజీ వదలక

చదువుకు పొమ్మన్నాను

నవమల్లిక నేనై పూచానోయ్

నా పరిమళమంతా దాచానోయ్

తరారర రత్తత్తారర రత్తత్తారర రా

తరారర రత్తత్తారర రత్తత్తారర రా

పువ్వు పూజాకని… పండు విందుకని

నీకు తెలుసును కదరా సుందరుడా

నేను మగువనని… నాది సొగసు అని

అంత తెలిసిన మీదట ఎందుకిలా

పరులకో న్యాయం… నాకు ఓ న్యాయం

ప్రియతమా నీకు ఓ న్యాయమా

నేను మగ అయితే… నువ్వు మగువైతే

తక్షణం నిన్నే ఏలనా

నువ్వే ముఖ చిత్రం ఐన

పుస్తకమై ఉన్నాను

ప్రతి ఒక పేజీ వదలక

చదువుకు పొమ్మన్నాను

నవమల్లిక నేనై పూచానోయ్

నా పరిమళమంతా దాచానోయ్

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Ee Abbai Chala Manchodu Movie

  1. Navamallika Song Lyrics

Navamallika Song FAQ

What movie is Navamallika song from?

Navamallika song is from the & English - Ee Abbai Chala Manchodu movie.

Who sang Navamallika song?

Navamallika song was sung by Smita.

Who wrote Navamallika song lyrics?

Navamallika song lyrics were written by Chandra Bose.

Who composed music for Navamallika song?

Navamallika song music was composed by M M Keeravani.