
| Movie Name | & English - Aakasa Veedhullo |
|---|---|
| Director | Gautham Krishna |
| Star Cast | Gautham Krishna, Pujita Ponnada |
| Music | Judah Sandhy |
| Singer(s) | Rahul Sipligunj |
| Lyricist | Rakendu Mouli |
| Music Label | Aditya Music |
ఏదో ఏదో బాధే… ఏదో తరమగా
శూన్యం దాటి గమ్యం ఏదో పిలవగా
ఉప్పెనల్లే చప్పుడయ్యే గుండెల్లోనా
ఏకాంతలే పంచె వేదన
నిప్పు కక్కె రెక్కలేవో మొలిచెనా
ఆకాశాల అంచుకెగరనా
కోరే దారే చెరే తీరే
నా పంతమే
నావ్నా నావ్నా నావ్నా
నర నరమున
నావ్నా నావ్నా నావ్నా
కణ కణమున
నావ్నా నావ్నా నావ్నా
అణువణువునా
నావ్నా నావ్నా నావ్నా
క్షణక్షణమున
గతముల విషములే కురిసిన
గతుకుల ఈ బతుకునా
వ్యధలన్నీ కధలుగా పలకనా
విధినెదురీదేయనా
యుగముల నిధురని
వదలనా కదలనా
పదమని అదిరెనా
పరుగులే పదమునా
నావ్నా నావ్నా నావ్నా
నర నరమున
నావ్నా నావ్నా నావ్నా
కణ కణమున
మేరీ యే జానా
నా జానే హై కహా
డూండ్తా ఫిర్ రహా హూ ఆవారా
చారో తరఫ్ హై షోరు ఛాయా
మెహస్సూస్ కర్ రహా హూ సన్నాట
ఓ కల కన్నీరులా కారగా చూసా
నీవలా నను వీడగా
ఓ వలా ప్రేమా
నావ్నా నావ్నా నావ్నా
నర నరమున
నావ్నా నావ్నా నావ్నా
కణకణమున
నావ్నా నావ్నా నావ్నా
అణువణువునా
నావ్నా నావ్నా నావ్నా
క్షణక్షణమున
Nara Naramuna song is from the & English - Aakasa Veedhullo movie.
Nara Naramuna song was sung by Rahul Sipligunj.
Nara Naramuna song lyrics were written by Rakendu Mouli.
Nara Naramuna song music was composed by Judah Sandhy.