| Movie Name | Family Circus ( ) |
|---|---|
| Director | Teja |
| Star Cast | Jagaptahi Babu, Roja, Kanchi Koul |
| Music | RP Patnaik |
| Singer(s) | RP Patnaik, Lenina |
| Lyricist | Kula Sekhar |
| Music Label | Aditya Music |
నను కొట్టకురో తిట్టకురో
బావో సుబ్బులు బావో
నీ మీద ప్రేమ తగ్గదురో
బావో సుబ్బులు బావో
నను కొట్టకురో తిట్టకురో… బావో సుబ్బులు బావో
నీ మీద ప్రేమ తగ్గదురో… బావో సుబ్బులు బావో
అరె ప్రేమని దోమని… పిల్లో మరదలు పిల్లో
నా పరువు కాస్త తియ్యకే… పిల్లో మరదలు పిల్లో
నువ్వు కొట్టిన తియ్యని దెబ్బలకు
బావో సుబ్బులు బావో
మరి నిద్దర పట్టక చస్తినిరో
బావో సుబ్బులు బావో
నువు చూపులతో గిల్లకురో
బావో సుబ్బులు బావో
నా బుగ్గలు బూరెలు అయ్యనురో
బావో సుబ్బులు బావో
నువు సీటికి మాటికి చంపకే
పిల్లో మరదలు పిల్లో
నీ మాటలింక నమ్మనే
పిల్లో మరదలు పిల్లో
నువు రాతిరి పెట్టిన ముద్దులకు
బావో సుబ్బులు బావో
నేను ఉక్కిరిబిక్కిరి అయ్యానురో
బావో సుబ్బులు బావో
అరె, నీకు నాకు లింకని
బావో సుబ్బులు బావో
ఊరంత గుప్పుమందిరో
బావో సుబ్బులు బావ
అరె, నూతులు గోతులు తియ్యకే
పిల్లో మరదలు పిల్లో
నా కొంప ఇంక ముంచకే
పిల్లో మరదలు పిల్లో
నువు గుద్దిన చోటే గుద్దకురో
బావో సుబ్బులు బావో
నా వీపు వాచిపొయనురో
బావో సుబ్బులు బావో
Nanu Kottakuro Thittakuro song is from the Family Circus ( ) movie.
Nanu Kottakuro Thittakuro song was sung by RP Patnaik, Lenina.
Nanu Kottakuro Thittakuro song lyrics were written by Kula Sekhar.
Nanu Kottakuro Thittakuro song music was composed by RP Patnaik.