
| Movie Name | Sri Venkateswara Suprabhatam & Songs |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Ghantasala |
| Singer(s) | Ghantasala |
| Lyricist | Devotional |
| Music Label |
నమో వెంకటేశా… నమో తిరుమలేశా
నమస్తే నమస్తే నమః, ఆఆ ఆ ఆ
నమో వెంకటేశా నమో తిరుమలేశా
నమో వెంకటేశా నమో తిరుమలేశా
మహానందమాయే ఓ మహాదేవ దేవ
మహానందమాయే ఓ మహాదేవ దేవ
నమో వెంకటేశా… నమో తిరుమలేశా
ముడుపులు నీకొసగి… మా మొక్కులు తీర్చుమయా
ముడుపులు నీకొసగి… మా మొక్కులు తీర్చుమయా
ముక్తికోరి వచ్చే నీ భక్తుల బ్రోవుమయా
భక్తుల బ్రోవుమయా
నమో వెంకటేశా… నమో తిరుమలేశా
నరక తుల్యమౌ
ఈ భువి స్వర్గము చేయవయా
నరక తుల్యమౌ
ఈ భువి స్వర్గము చేయవయా
మనుజులు నిను చేరే
పరమార్థము తెలుపవయా
పరమార్థము తెలుపవయా
నమో వెంకటేశా… నమో తిరుమలేశా
నమో వెంకటేశా… నమో తిరుమలేశా
నమో నమో తిరుమలేశా
నమో వెంకటేశా నమో తిరుమలేశా
నమో వెంకటేశా నమో తిరుమలేశా
మహానందమాయే ఓ మహాదేవ దేవ
మహానందమాయే ఓ మహాదేవ దేవ
నమో వెంకటేశా… నమో తిరుమలేశా
Namo Venkatesa Namo Thirumalesa song is from the Sri Venkateswara Suprabhatam & Songs movie.
Namo Venkatesa Namo Thirumalesa song was sung by Ghantasala.
Namo Venkatesa Namo Thirumalesa song lyrics were written by Devotional.
Namo Venkatesa Namo Thirumalesa song music was composed by Ghantasala.