Nammavemo Gani Song Lyrics - Parugu , Allu Arjun

Nammavemo Gani Song Lyrics - Parugu , Allu Arjun
Nammavemo Gani Song Lyrics: Nammavemo Gani is a Telugu song from the film Parugu , Allu Arjun starring Allu Arjun, Sheela, directed by Bhaskar. "Nammavemo Gani" song was composed by Mani Sharma and sung by Saketh. Lyrics were written by Ananth Sriram.

Nammavemo Gani Song Details

Movie NameParugu , Allu Arjun
DirectorBhaskar
Star CastAllu Arjun, Sheela
MusicMani Sharma
Singer(s)Saketh
LyricistAnanth Sriram
Music LabelAditya Music

Nammavemo Gani Song Lyrics in Telugu

నమ్మవేమో గాని… అందాల యువరాణి

నేలపై వాలింది… నా ముందే మెరిసింది

అందుకే అమాంతం నా మది

అక్కడే నిశబ్దం అయినది

ఎందుకో ప్రపంచం అన్నది

ఇక్కడే ఇలాగే నాతో ఉంది

నిజంగా కళ్ళతో వింతగా… మంత్రమేసింది

అదేదో మాయలో… నన్నిలా ముంచి వేసింది

నిజంగా కళ్ళతో వింతగా… మంత్రమేసింది

అదేదో మాయలో… నన్నిలా ముంచి వేసింది

నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే

చెంపలు కెంపు నాణాలై… కాంతిని ఇస్తుంటే

చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే

రూపం ఈడు భారాలై… ముందర నుంచుంటే

ఆ సోయగాన్నే నే చూడగానే

ఓ రాయిలాగా అయ్యాను నేనే

అడిగ పాదముని అడుగు వేయమని

కదలలేదు తెలుసా

నిజంగా కళ్ళతో వింతగా… మంత్రమేసింది

అదేదో మాయలో… నన్నిలా ముంచి వేసింది

నిజంగా కళ్ళతో వింతగా… మంత్రమేసింది

అదేదో మాయలో… నన్నిలా ముంచి వేసింది

వేకువలోన ఆకాశం… ఆమెను చేరింది

ఓ క్షణమైన అదరాల రంగుని ఇమ్మంది

వేసవి పాపం చలి వేసి… ఆమెను వీడింది

శ్వాసలలోన తల దాచి జాలిగ కూర్చుంది

ఆ అందమంత… నా సొంతమైతే

ఆనందమైన వందేళ్ళు నావే

కలల తాకిడిని మనసు తాళదిక

వెతికి చూడు చెలిని

నిజంగా కళ్ళతో వింతగా… మంత్రమేసింది

అదేదో మాయలో… నన్నిలా ముంచి వేసింది

Listen this Song in Online!

Share this Song!

More Songs from Parugu , Allu Arjun Movie

  1. Nammavemo Gani Song Lyrics

Nammavemo Gani Song FAQ

What movie is Nammavemo Gani song from?

Nammavemo Gani song is from the Parugu , Allu Arjun movie.

Who sang Nammavemo Gani song?

Nammavemo Gani song was sung by Saketh.

Who wrote Nammavemo Gani song lyrics?

Nammavemo Gani song lyrics were written by Ananth Sriram.

Who composed music for Nammavemo Gani song?

Nammavemo Gani song music was composed by Mani Sharma.