
| Movie Name | ANR Dasara Bullodu Cinema |
|---|---|
| Director | VB Rajendra Prasad |
| Star Cast | ANR, Vanisri, Chandrakala |
| Music | KV Mahadevan |
| Singer(s) | S Janaki, P Susheela & Ghantasala |
| Lyricist | Acharya Athreya |
| Music Label |
నల్లవాడే అమ్మమ్మో… అల్లరి పిల్లవాడే
చిన్నవాడే అయ్యయ్యో… మన చేత చిక్కినాడే
నల్లవాడే, ఏ ఏఏ, అమ్మమ్మో
అల్లరి పిల్లవాడే
చిన్నవాడే, ఏ ఏఏ అయ్యయ్యో
మన చేత చిక్కినాడే
ఓలమ్మి చిన్నవాడనుకొని చేరదీస్తే
ఓలమ్మి చిన్నవాడనుకొని చేరదీస్తే
ముంచుతాడే… కొంప ముంచుతాడే
సున్నమైన వెన్నలా మింగుతాడే
చద్దినీళ్లైనా చల్లలా తాగుతాడే
అహా, సున్నమైన వెన్నలా మింగుతాడే
చద్దినీళ్లైనా చల్లలా తాగుతాడే
వెన్నముద్దకని వెనకెనక వస్తాడే
వెన్నముద్దకని వెనకెనక వస్తాడే
వచ్చాడే వచ్చాడే వచ్చాడే
ఇచ్చాడే ఇచ్చాడే ఇచ్చాడే
వెచ్చంగ ఒక్కటిచ్చి వెక్కిరించిపోతాడే
నల్లవాడే, ఏ ఏఏ, అమ్మమ్మో
అల్లరి పిల్లవాడే
చిన్నవాడే, ఏ ఏఏ, అయ్యయ్యో
మన చేత చిక్కినాడే
నెమలి ఈక పెట్టవే… డుడుం డుడుం డుం
మురళి చేతికివ్వవే… పింఛం పింఛం
నెమలి ఈక పెట్టవే… డుడుం డుడుం డుం
మురళి చేతికివ్వవే… పింఛం పింఛం
అబ్బో వాయిస్తాడిప్పుడు ఉండవే
అబ్బో వాయిస్తాడిప్పుడు ఉండవే
వదలగొడతాడు తుప్పులు
చూడు చూడు చూడవే
నల్లవాడే, ఏ ఏఏ, అమ్మమ్మో
అల్లరి పిల్లవాడే
చిన్నవాడే, ఏ ఏఏ, అయ్యయ్యో
మన చేత చిక్కినాడే
ఆ ముద్దు కృష్ణుడే… ఈ ముద్దుగుమ్మడే
ఆలమంద ఎక్కడే కోతిమూక ఉన్నదే
ఆ ముద్దు కృష్ణుడే… ఈ ముద్దుగుమ్మడే
ఆలమంద ఎక్కడే కోతిమూక ఉన్నదే
ఆనాడు నాకున్న ఆరువేల భామల్లో, మీరిద్దరెవ్వరూ
మీలో నాముద్దుగుమ్మ ఎవ్వరూ
ఆనాడు నాకున్న ఆరువేల భామల్లో, మీరిద్దరెవ్వరూ
మీలో నాముద్దుగుమ్మ ఎవ్వరూ
నువ్వా నా ముద్దుగుమ్మా, ఆ
అయితే ఓ ముద్దు ఇమ్మా, ఆహా
నువ్వా నా ముద్దుగుమ్మా, ఆ
అయితే ఓ ముద్దు ఇమ్మా, ఆహా
ఇవ్వనా ఇవ్వనా… ఇచ్చింది చాలునా
ఓహోహో కృష్ణుడు… ఓ ముద్దుగుమ్మడు
నల్లవాడే, ఏ ఏఏ, అమ్మమ్మో
అల్లరి పిల్లవాడే
చిన్నవాడే, ఏ ఏఏ అయ్యయ్యో
మన చేత చిక్కినాడే
ఓలమ్మి చిన్నవాడనుకొని చేరదీస్తే
ఓలమ్మి చిన్నవాడనుకొని చేరదీస్తే
ముంచుతాడే… కొంప ముంచుతాడే
Nallavade Ammammo
Allari Pillavade
Chinnavaade Ayyayo
Mana Chethe Chikkinade
Nallavade song is from the ANR Dasara Bullodu Cinema movie.
Nallavade song was sung by S Janaki, P Susheela & Ghantasala.
Nallavade song lyrics were written by Acharya Athreya.
Nallavade song music was composed by KV Mahadevan.