Nallani Vanni Neellani Song Lyrics - & English - Chatrapathi

Nallani Vanni Neellani Song Lyrics - & English - Chatrapathi
Nallani Vanni Neellani Song Lyrics: Nallani Vanni Neellani is a Telugu song from the film & English - Chatrapathi starring Prabhas, Shreya, directed by S.S Rajamouli. "Nallani Vanni Neellani" song was composed by M.M. Keeravani and sung by KS Chitra. Lyrics were written by Veturi Sundararama Murthy.

Nallani Vanni Neellani Song Details

Movie Name& English - Chatrapathi
DirectorS.S Rajamouli
Star CastPrabhas, Shreya
MusicM.M. Keeravani
Singer(s)KS Chitra
LyricistVeturi Sundararama Murthy
Music LabelAditya Music

Nallani Vanni Neellani Song Lyrics in Telugu

నల్లనివన్నీ నీళ్ళని… తెల్లనివన్నీ పాలని
అనుకున్నాగనుకే కుమిలిపోతున్నా
నేను చేసిన తప్పు చెరిగిపోయేనా
జరిగిన కథ విని… ఈ కడలి నవ్వింది
మమతకే తగనని… తొలిసారి తెలిసిందీ

నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని
అనుకున్నాగనుకే కుమిలిపోతున్నా
నేను చేసిన తప్పు చెరిగిపోయేనా

నీ కన్నుల కావేరిని కడుపులోన దాచుకున్నా
అంతులేని కడలి లోతుని నేను చూస్తున్నా
కడుపులో నిను మోయకున్నా
అమ్మ తప్పును కడుపులోన
దాచుకున్న నిన్ను చూస్తున్నా

జరగనే జరగదు ఇకపైన పొరపాటు
నమ్మరా అమ్మని… నీ మీద నా ఒట్టు

నల్లనివన్నీ నీళ్ళని… తెల్లనివన్నీ పాలని
అనుకున్నాగనుకే కుమిలిపోతున్నా
నేను చేసిన తప్పు చెరిగిపోయేన

తప్పటడుగులు వేసిన… తల్లిగా విసిరేసిన
ఈ దారితప్పిన తల్లిని వదిలేయకూ
చచ్చిపుడత నాయన… బిడ్డగా నీ కడుపున

జరగనే జరగదు ఇకపైన పొరపాటు
నమ్మరా అమ్మని… నీ మీద నా ఒట్టు

నల్లనివన్నీ నీళ్ళని, తెల్లనివన్నీ పాలని
అనుకున్నాగనుకే కుమిలిపోతున్నా
నేను చేసిన తప్పు చెరిగిపోయేనా

Watch నల్లనివన్నీ నీళ్ళని Song

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Chatrapathi Movie

  1. Nallani Vanni Neellani Song Lyrics

Nallani Vanni Neellani Song FAQ

What movie is Nallani Vanni Neellani song from?

Nallani Vanni Neellani song is from the & English - Chatrapathi movie.

Who sang Nallani Vanni Neellani song?

Nallani Vanni Neellani song was sung by KS Chitra.

Who wrote Nallani Vanni Neellani song lyrics?

Nallani Vanni Neellani song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Nallani Vanni Neellani song?

Nallani Vanni Neellani song music was composed by M.M. Keeravani.