Nallani Mabbu Song Lyrics - Ranam

Nallani Mabbu Song Lyrics - Ranam
Nallani Mabbu Song Lyrics: Nallani Mabbu is a Telugu song from the film Ranam starring Gopichand, Kamna Jethmalani, directed by Amma Rajasekhar. "Nallani Mabbu" song was composed by Mani Sharma and sung by Vardhini. Lyrics were written by Basha Sri.

Nallani Mabbu Song Details

Movie NameRanam (2006)
DirectorAmma Rajasekhar
Star CastGopichand, Kamna Jethmalani
MusicMani Sharma
Singer(s)Vardhini
LyricistBasha Sri
Music LabelAditya Music

Nallani Mabbu Song Lyrics in Telugu

నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా
కిల కిల నవ్వి ఈలే వేస్తావేమలా?
సరెలే పోనీ అంటూ వెళితే నేనలా
చిటపటలాడి చిందేవేస్తావేంటలా

తెలుసా జడివాన
తొలి చినుకై నువ్వు తాకేయగా
తడిసె నెరజాణ
సిరి నెమలై కురి విప్పేయగా

ఘల్లు ఘల్లుమని అందెలు ఆడెనులే
అరె ఝల్లు ఝల్లుమని చినుకే రాలెనులే
జిల్లు జల్లుమని ఆశలు రేగెనులే
తను ఏడు రంగుల విల్లై ఊగెనులే

ఎంత ధైర్యమే వాన
మా ఇంటికొచ్చి నా పైన
చిటుకు చిటుకు అని జారీ
చల్లని చినుకై ఎద చేరి

సరదాల వరదలో నేనుంటే
పరువాల పొంగులను చూసే
వెలుగైనా చూడని ఒంపుల్లో
తనువార జలకమే ఆడే

చనువిస్తే తుంటరి వాన, మ్ మ్ మ్
తొలి ప్రాయం దోచడమేనా, మ్ మ్ మ్
సరికాదే కొంటె వాన
ఎద మీటి పోకే సోనా

నల్లని మబ్బు చాటు కన్నెల దొంగలా
కిల కిల నవ్వి ఈలే వేస్తావేమలా

వింత చేసేనీ వాన
కురిసింది కొంతసేపైనా
తడిపి తడిపి నిలువెల్లా
తపనై వెలిసే హరివిల్ల

చిరుజల్లు వలచిన ప్రాయాలే
మరుమల్లె తీగకారిస్తే
సెలయేటి అద్దమును చూపించి
మెరుపల్లె మేనిలో చేరి

చనువిస్తే తుంటరి వాన, మ్ మ్ మ్
తొలి ప్రాయం దోచడమేనా, మ్ మ్ మ్
సరికాదే కొంటె వాన
ఎద మీటి పోకే సోనా

ఘల్లు ఘల్లుమని అందెలు ఆడెనులే
అరె ఝల్లు ఝల్లుమని చినుకే రాలెనులే
జిల్లు జల్లుమని ఆశలు రేగెనులే
తను ఏడు రంగుల విల్లై ఊగెనులే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Ranam Movie

  1. Nallani Mabbu Song Lyrics
  2. Bulligownu Song Lyrics

Nallani Mabbu Song FAQ

What movie is Nallani Mabbu song from?

Nallani Mabbu song is from the Ranam movie.

Who sang Nallani Mabbu song?

Nallani Mabbu song was sung by Vardhini.

Who wrote Nallani Mabbu song lyrics?

Nallani Mabbu song lyrics were written by Basha Sri.

Who composed music for Nallani Mabbu song?

Nallani Mabbu song music was composed by Mani Sharma.