Nallanayya Evarani Adigava Song Lyrics - Maa Iddari Katha

Nallanayya Evarani Adigava Song Lyrics: Nallanayya Evarani Adigava is a Telugu song from the film Maa Iddari Katha starring NTR, Manjula, Jayaprada, directed by Nandamuri Ramesh. "Nallanayya Evarani Adigava" song was composed by Chakravarthy and sung by Susheela. Lyrics were written by Gopi.

Nallanayya Evarani Adigava Song Details

Movie NameMaa Iddari Katha (1977)
DirectorNandamuri Ramesh
Star CastNTR, Manjula, Jayaprada
MusicChakravarthy
Singer(s)Susheela
LyricistGopi
Music Label

Nallanayya Evarani Adigava Song Lyrics in Telugu

నల్లనయ్యా ఎవరని అడిగావా నన్ను

నల్లనయ్యా, ఆ ఆ ఆ… ఎవరని అడిగావా నన్ను

మురళిని కాలేను… పించమైనా కాను

మురళిని కాలేను… పించమైనా కాను

ఎవరని చెప్పాలి నేను… ఏమని చెప్పాలి నేను, ఆ ఆ

నల్లనయ్యా ఎవరని అడిగావా నన్ను

వలచిన రాధమ్మనూ… విరహాన దించావు

పెంచినమ్మ యశొదమ్మనూ… శోకాన ముంచావు

నీవు నేర్చినదొకటే… నిన్ను వలపించుకోవడం

నాకు తెలియనదొకటే

నా మనసు దాచుకోవడం

ఏమని చెప్పాలి నేను

ఎవరని చెప్పాలి నేను

నల్లనయ్యా, ఆ ఆఆ

ఎవరని అడిగావా నన్ను

వెన్నయినా మన్నయినా… ఒకటే అన్నావు

దొంగవైన గానీ… దొరవై నిలిచావు

ఎంత మరవాలన్న… మనసును వీడిపోనంటావు

ఎంత కలవరించినా… కంటికి కానరాకున్నావు

ఏమని చెప్పాలి నేను… ఎవరని చెప్పాలి నేను

ఆ ఆ నల్లనయ్యా, ఆ ఆ ఆ

ఎవరని అడిగావా నన్ను

మురళిని కాలేను… పింఛమైనా కాను

ఎవరని చెప్పాలి నేను

ఏమని చెప్పాలి నేను, ఆ ఆ

నల్లనయ్యా ఎవరని అడిగావా నన్ను

Share this Song!

More Songs from Maa Iddari Katha Movie

  1. Nallanayya Evarani Adigava Song Lyrics

Nallanayya Evarani Adigava Song FAQ

What movie is Nallanayya Evarani Adigava song from?

Nallanayya Evarani Adigava song is from the Maa Iddari Katha movie.

Who sang Nallanayya Evarani Adigava song?

Nallanayya Evarani Adigava song was sung by Susheela.

Who wrote Nallanayya Evarani Adigava song lyrics?

Nallanayya Evarani Adigava song lyrics were written by Gopi.

Who composed music for Nallanayya Evarani Adigava song?

Nallanayya Evarani Adigava song music was composed by Chakravarthy.