
| Movie Name | Prema Geema Thassadiyya |
|---|---|
| Director | Kiran Nairuth |
| Star Cast | Kiran Nairuth, Soumya Pandey |
| Music | |
| Singer(s) | |
| Lyricist | |
| Music Label | Tips Telugu |
Nakili Japam Lyrics in Telugu
లవ్వే ఓ నకిలీ జపమే
లవ్వే నీ కొంపే భసమే
బృవ్వే నా బతుకే పాయె
గువ్వే నా గతి అయిపాయే
హ హ హ రేగిందే నాకు తిక్కో
ఇక తిరుగుద్దే బుర్ర ఓ లెక్కో
ఎరుపంటే నాకు జంటో
దాని తలపంటే నాకు పంటో
ర్రా ర్రా, బలుపంటే నాకు మంటో
మరి పగులద్దే నీకు గంటో
కనిపించే నాకు చిట్టో
మైమరిపించే నన్ను ఇట్టో ర్రా నువ్ ర్రా
ప్రేమా గీమా దీన్ తస్సాదియ్యా
ప్రేమంటే ఒళ్ళు మంటే
అది చేసిందే నన్ను వింతే
కవ్వించే దాని ఒంపే
కానీ అయ్యిందే బంగీ జంపే, ర్రా ర్రా
ఏముందే మీలో తల్లే
మరి చేస్తారే, ఒళ్ళు గుల్లే
కనిపించే నవ్వే నువ్వే
అది కాదంటే నీకు కొవ్వే
ర్రా నువ్ ర్రా, నువ్ రా
Nakili Japam song is from the Prema Geema Thassadiyya movie.