
| Movie Name | Aha Samajavaragamana Web Series |
|---|---|
| Director | Arun Pawar |
| Star Cast | Mounika Reddy, Pavan Sidhu |
| Music | Ananth Srikar |
| Singer(s) | Satya Yamini & Amrutha Anand |
| Lyricist | Kadali |
| Music Label | aha videoIN |
ఇవ్వాలే కొత్తగా గుండెల్లో నేరుగా
తనుంటే ఉత్త గాలైన వేడుకయ్యేనుగా
నా నిన్న మొన్నలే ఇవేవి చూడలే
నువ్వుంటే చిన్న మాటైనా చాలు ఓ పండగా
మరీ మరితీరుగా నా మనసులో
సరాసరి మాయగా ఓ అలజడిలా
నగుమోము గనలేని నా జాలి తెలిసి
నగుమోము గనలేని నా జాలి తెలిసి
నగుమోము గనలేని నా జాలి తెలిసి
నన్ను బ్రోవగ రాద..? శ్రీరఘువర నీ
నగుమోము
మరివ్వాలేంటో ఇదేం హాయో
భలేగుందంటూ సాగిపోనా
తనేమంటున్న సరేనంటూ
సదా తోడల్లే ఉండి పోనా
చెరో రాగాన పాడే తాళం
ఇదే మా పాటగా
చెరో లోకాన ఇదేం మైకం
మరీ బాగుందిగా
నగరాజధర..! నీదు పరివారులెల్ల
నగరాజధర..! నీదు పరివారులెల్ల
ఒగి బోధన జేసేవారలు కారే..?
అటులుండుదురే
నగుమోము గనలేని నా జాలి తెలిసి
నన్ను బ్రోవగ రాద..? శ్రీరఘువర నీ
నగుమోము
Nagumomu Ganaleni song is from the Aha Samajavaragamana Web Series movie.
Nagumomu Ganaleni song was sung by Satya Yamini & Amrutha Anand.
Nagumomu Ganaleni song lyrics were written by Kadali.
Nagumomu Ganaleni song music was composed by Ananth Srikar.