Nagamani Nagamani Song Lyrics - & English - Roja

Nagamani Nagamani Song Lyrics - & English - Roja
Nagamani Nagamani Song Lyrics: Nagamani Nagamani is a Telugu song from the film & English - Roja starring Arvind Swamy, Madubala, directed by Mani Ratnam. "Nagamani Nagamani" song was composed by A.R Rahman and sung by S P Balasubramanyam, KS Chitra. Lyrics were written by Rajasri.

Nagamani Nagamani Song Details

Movie Name& English - Roja
DirectorMani Ratnam
Star CastArvind Swamy, Madubala
MusicA.R Rahman
Singer(s)S P Balasubramanyam, KS Chitra
LyricistRajasri
Music Label

Nagamani Nagamani Song Lyrics in Telugu

నాగమణి నాగమణి

సందకాడ ఏంది సద్దు

ఆకతాయి ఊసులకు

ఆట విడుపు లేదు లేదు

ఊఊ ఊ ఊఊ ఊ ఊఊ ఊఊ

నాగమణి నాగమణి

సందకాడ ఏంది సద్దు

ఓహో హో హో ఓహో హో హో

ఆకతాయి ఊసులకు

ఆట విడుపు లేదు లేదు

ఓహో హో హో ఓహో హో హో

హత్తుకున్న ఆడ మగ

మొత్తుకునే ముద్దు సద్దు

ఊగుతున్న పట్టె మంచం

ఊసులడు కిర్రు సద్దు

కోడి కూసే దాక ఆగేది కాదు సద్దు

ఓహో హో హో, ఓహో హో హో

హో ఓహో హో

ఓహో హో హో, ఓహో హో హో

హో ఓహో హో

నాగమణి నాగమణి

సందకాడ ఏంది సద్దు

ఆకతాయి ఊసులకు

ఆట విడుపు లేదు లేదు

ఓహో హో హో, ఓహో హో హో

హో ఓహో హో

ఓహో హో హో, ఓహో హో హో

హో ఓహో హో

చీర చెంగు మాటున పాల పొంగు సుడులు

వహ హ హ వహ హ హ

అందగాడి చూపులో అంతులేని ఊహలు

వహ హ హ వహ హ హ హా

ముద్దులేసే ముద్దర జారుకుంది నిద్దర

గుండె చాటు గుట్టులోన గోల చేసే వయసే

ఒళ్ళే తూలేనులే, అహ కళ్ళే సోలేనులే

ఆశే పక్కేసేనే, అహ సిగ్గే సిందేసెనే

ఓహో హో హో, ఓహో హో హో

హో ఓహో హో

ఓహో హో హో, ఓహో హో హో

హో ఓహో హో

నాగమణి నాగమణి… సందకాడ ఏంది సద్దు

ఆకతాయి ఊసులకు… ఆట విడుపు లేదు లేదు

ఓహో హో హో హో

ఓహో హో హో హో

హో ఓహో హో

కట్టుకున్న వాడే సిటికనేలు పట్టే

ఓహో హో హో ఓహో హో హో

వేలు పట్టగానే వేడి సద్దు చేసే

ఓహో హో హో ఓహో హో హో హో

కమ్మనైన రాతిరంత… మోజు మొగ్గలేసే

కన్నెపిల్ల గాజులన్ని… సందడేమో చేసే

కోకే కేకేసేనే, అహ రైకె రంకేసేనే

తూలే నీ కళ్ళలో, అహ స్వర్గం కనిపించెనే

ఓహో హో హో, ఓహో హో హో

హో ఓహో హో

ఓహో హో హో, ఓహో హో హో

హో ఓహో హో

నాగమణి నాగమణి… సందకాడ ఏంది సద్దు

ఆకతాయి ఊసులకు… ఆట విడుపు లేదు లేదు

హత్తుకున్న ఆడ మగ

మొత్తుకునే ముద్దు సద్దు

ఊగుతున్న పట్టె మంచం

ఊసులడు కిర్రు సద్దు

కోడి కూసే దాక ఆగేది కాదు సద్దు

ఓహో హో హో హో

ఓహో హో హో హో

హో ఓహో హో

ఓహో హో హో హో

ఓహో హో హో హో

హో ఓహో హో

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Roja Movie

  1. Nagamani Nagamani Song Lyrics

Nagamani Nagamani Song FAQ

What movie is Nagamani Nagamani song from?

Nagamani Nagamani song is from the & English - Roja movie.

Who sang Nagamani Nagamani song?

Nagamani Nagamani song was sung by S P Balasubramanyam, KS Chitra.

Who wrote Nagamani Nagamani song lyrics?

Nagamani Nagamani song lyrics were written by Rajasri.

Who composed music for Nagamani Nagamani song?

Nagamani Nagamani song music was composed by A.R Rahman.