Nagamalli Konalona Song Lyrics

Nagamalli Konalona Song Lyrics: Nagamalli Konalona is a Telugu song starring Kanta Rao, Rajasri, directed by G Vishwanath. "Nagamalli Konalona" song was composed by SP Kodandapani and sung by Jamuna Rani. Lyrics were written by G Krishna Murthy.

Nagamalli Konalona Song Details

Movie Name
DirectorG Vishwanath
Star CastKanta Rao, Rajasri
MusicSP Kodandapani
Singer(s)Jamuna Rani
LyricistG Krishna Murthy
Music LabelSaregama Telugu

Nagamalli Konalona Song Lyrics in Telugu

నాగమల్లి కోనలోన నక్కింది లేడికూన

నాగమల్లి కోనలోన… నక్కింది లేడికూన

ఎరవేసి, హ, గురి చూసి… హ, పట్టాలి మావా

ఎరవేసి గురి చూసి… పట్టాలి మావా, పట్టాలి మావా

చూపుల్లో కైపుంది… మావా

సొగసైన రూపుంది… మావా

చూపుల్లో కైపుంది… సొగసైన రూపుంది

వయ్యారం ఒలికిస్తుంది… వన్నెలు చిన్నెలు నేర్చింది

ఓ, ఉడుకు మీద ఉరికావంటే జడుసుకుంటది

దాన్ని ఒడుపు చూసి మచ్చిక చేస్తే

వదలనంటది, మావోయ్

నాగమల్లి కోనలోన… నక్కింది లేడికూన

ఎరవేసి, హ… గురి చూసి, హ

పట్టాలి మామా… పట్టాలి మామా

నడకల్లో హొయలుంది… మావా

నాట్యంలో నేర్పుంది… మావా

నడకల్లో హొయలుంది … నాట్యంలో నేర్పుంది

మలిసందె చీకట్లోన… నీటికి ఏటికి వస్తుంది

ఓ జాడ చూసి కాశావంటే దారికొస్తది

దాని జాలి చూపు నమ్మావంటే

దగా చేస్తది, మావోయ్

నాగమల్లి కోనలోన… నక్కింది లేడికూన

ఎరవేసి, హ… గురి చూసి… హ, పట్టాలి మామా

ఎరవేసి… గురి చూసి… పట్టాలి మామా

పట్టాలి మామా..!!

Share this Song!

More Songs from Movie

Nagamalli Konalona Song FAQ

What movie is Nagamalli Konalona song from?

Nagamalli Konalona song is from the movie.

Who sang Nagamalli Konalona song?

Nagamalli Konalona song was sung by Jamuna Rani.

Who wrote Nagamalli Konalona song lyrics?

Nagamalli Konalona song lyrics were written by G Krishna Murthy.

Who composed music for Nagamalli Konalona song?

Nagamalli Konalona song music was composed by SP Kodandapani.