
| Movie Name | & English - IPL (It’S Pure Love) |
|---|---|
| Director | Suresh Lankalapalli |
| Star Cast | Vishva Karthikeya, Avanthika |
| Music | Vengi |
| Singer(s) | SP Charan |
| Lyricist | Vengi |
| Music Label | Aditya Music |
నాతో నడిచే అడుగులు ఇక లేవు
నన్నే పిలిచే పిలుపులు లేవు
కనులను తుడిచే చేతులు ఇక రావు
నన్నే గెలిచే మాటలు లేవు
నీదైన నీ ప్రపంచం ఎటుగా కదిలిందో
తీరని శోకాన ముంచి… తీరిక కోరిందో
నాతో నడిచే అడుగులు ఇక లేవు
నన్నే పిలిచే పిలుపులు లేవు
కనులను తుడిచే చేతులు ఇక రావు
నన్నే గెలిచే మాటలు లేవు
ఎగిరే కెరటం జారిపోయింది
వెలిగే కిరణం వాలిపోయింది
కదిలే కాలం ఆగిపోయింది
ఎదలోని దీపం ఆరిపోయింది
గొంతులోని మాట
పెదవి దాటకుంది
గుండెలోని బాధ
ఎలాగో లాగుతోంది
నాతో నడిచే అడుగులు ఇక లేవు
నన్నే పిలిచే పిలుపులు లేవు
కనులను తుడిచే చేతులు ఇక రావు
నన్నే గెలిచే మాటలు లేవు
Naatho Nadiche song is from the & English - IPL (It’S Pure Love) movie.
Naatho Nadiche song was sung by SP Charan.
Naatho Nadiche song lyrics were written by Vengi.
Naatho Nadiche song music was composed by Vengi.