
| Movie Name | & English - Harom Hara |
|---|---|
| Director | Gnanasagar Dwaraka |
| Star Cast | Sudheer Babu, Malvika Sharma |
| Music | Chaitan Bharadwaj |
| Singer(s) | Sai Charan |
| Lyricist | Kalyan Chakravarthi |
| Music Label |
నారిని విడచి
సరం గురి సాగు సరళీ
కో: కదలరా..!
అ: నీ ప్రతి మజిలీ
బరి పరుగెత్తాలిరా
కో: బో…
నీవెవరివనే పరంపర దాటి పదరా
కో:నరవరా…
దారికి దరివై
కో: కదం విడిచి నిలబడరా
సరాసరి సమర స్కంధుడివై
నలిన ప్రభాసూక్తివై రా…
సలసలమనే సెగలైనా
చలినడిమిలో… నెగడురా
పదునుగ పడే ప్రతి ఆలం
చరితగ నిలిచెలేరా…
ఓ నీతి అని నియమములనే
కలుపుకునే సంకెళ్ల ముడే
నువ్వాగమని చిరుగాలిని
అడిగితే పుడమికి మనుగడేదిరా?
విరామమే వినోదమై
వికాసమై వరించని
సరాగమే సలామని
సకాలమై సహించనే.
విలాపమే నిషేధమై
కలాపమే స్పృశించెనే
ఉషోదయం హుషారుగా
తలెత్తెనే, హే…
నిలువుగ పడే వెలుగైనా
రగలక తనే… వెలిగెరా
ఎవరికి తనేం అవుతుందో
విధి ఎదురై అడిగేనా?
ఓ కలత అదే కనపడనిదే
గెలుపు అదే తల ఎత్తుకొదే…
మలుపులుగా దిశ మారక
నది కథ పుడమికి పరిచయం కాదే
Watch నారిని విడచి Lyrical Video
Naarini Vidichi song is from the & English - Harom Hara movie.
Naarini Vidichi song was sung by Sai Charan.
Naarini Vidichi song lyrics were written by Kalyan Chakravarthi.
Naarini Vidichi song music was composed by Chaitan Bharadwaj.