Naalo Nenu Lene Lenu Song Lyrics - & English - Avunu Vaalliddar

Naalo Nenu Lene Lenu Song Lyrics - & English - Avunu Vaalliddar
Naalo Nenu Lene Lenu Song Lyrics: Naalo Nenu Lene Lenu is a Telugu song from the film & English - Avunu Vaalliddar starring Raviteja, Kalyani Prasanna, Krishna Bhagavan, directed by Vamsy. "Naalo Nenu Lene Lenu" song was composed by Chakri and sung by Sandeep & Kousalya. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Naalo Nenu Lene Lenu Song Details

Movie Name& English - Avunu Vaalliddar
DirectorVamsy
Star CastRaviteja, Kalyani Prasanna, Krishna Bhagavan
MusicChakri
Singer(s)Sandeep & Kousalya
LyricistSirivennela Seetharama Sastry
Music LabelAditya Music

Naalo Nenu Lene Lenu Song Lyrics in Telugu

హే నానా హే నానా

లాల లలలలా లాల లలలలా

లాల లలలలా లాల లలలలా

నాలో నేను, హూ… లేనేలేను, హూ

ఎపుడో నేను, హూ… నువ్వయ్యాను, హూ

అడగకముందే… అందిన వరమా

అలజడి పెంచే… తొలి కలవరమా

ప్రేమా ప్రేమా… ఇది నీ మహిమా

ప్రేమా ప్రేమా… ఇది నీ మహిమా

మొన్నా నిన్నా… తెలియదే అసలు

మొన్న నిన్న తెలియదే అసలు

మదిలోన మొదలైన… ఈ గుసగుసలు

ఏం తోచనీకుంది… తియ్యని దిగులు

రమ్మని పిలిచే… కోయిల స్వరమా

కమ్మని కలలే… కోరిన వరమా

ఎందాక సాగాలి… ఈ పయనాలు

ఏ చోట ఆగాలి నా పాదాలు

నాలో నేను, హూ… లేనేలేను, హూ

ఎపుడో నేను, హూ… నువ్వయ్యాను, హూ

అడగకముందే అందిన వరమా

అలజడి పెంచే తొలి కలవరమా

ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా

ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా

ఎన్నో విన్నా జంటల కధలు

ఎన్నో విన్నా జంటల కధలు

నను తాకనేలేదు ఆ మధురిమలు

కదిలించనే లేదు… కలలు అలలు

గత జన్మలో తీరని ఋణమా

నా జంటగా చేరిన ప్రేమా

నా ప్రాణమే నిన్ను పిలిచిందేమో

నా శ్వాసతో నిన్ను గెలిచిందేమో

నాలో నేను, హూ… లేనేలేను, హూ

ఎపుడో నేను, హూ… నువ్వయ్యాను, హూ

అడగకముందే అందిన వరమా

అలజడి పెంచే తొలి కలవరమా

ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా

ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Avunu Vaalliddar Movie

  1. Naalo Nenu Lene Lenu Song Lyrics

Naalo Nenu Lene Lenu Song FAQ

What movie is Naalo Nenu Lene Lenu song from?

Naalo Nenu Lene Lenu song is from the & English - Avunu Vaalliddar movie.

Who sang Naalo Nenu Lene Lenu song?

Naalo Nenu Lene Lenu song was sung by Sandeep & Kousalya.

Who wrote Naalo Nenu Lene Lenu song lyrics?

Naalo Nenu Lene Lenu song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Naalo Nenu Lene Lenu song?

Naalo Nenu Lene Lenu song music was composed by Chakri.