Naa Valla Kadhe Song Lyrics - Romantic

Naa Valla Kadhe Song Lyrics - Romantic
Naa Valla Kadhe Song Lyrics: Naa Valla Kadhe is a Telugu song from the film Romantic starring Akash Puri, Ketika Sharma, directed by Anil Paduri. "Naa Valla Kadhe" song was composed by Sunil Kashyap and sung by Sunil Kashyap. Lyrics were written by Bhaskara Bhatla.

Naa Valla Kadhe Song Details

Movie NameRomantic
DirectorAnil Paduri
Star CastAkash Puri, Ketika Sharma
MusicSunil Kashyap
Singer(s)Sunil Kashyap
LyricistBhaskara Bhatla
Music LabelPuri Jagannadh

Naa Valla Kadhe Song Lyrics in Telugu

నా వల్ల నా వల్ల, హో ఓ

నా వల్ల నా వల్ల, ఓ ఓ

నా వల్ల కాదే

నువ్వు దూరమవ్వకే… ఊపిరాగిపోద్ది

నా వల్ల కాదే

నువ్వు దూరమవ్వకే… గుండె ఆగిపోద్ది

నా వల్ల కాదే

నువ్వు లేకపోతే… బతకలేనులే

నిన్నే నా మనసుతో… ఎపుడైతే చూసానో

అపుడే నా మనసుతో… ముడి వేసుకున్నానే

కళ్లనుంచి నీరులాగ… నువ్వు జారగా

కాళ్లకింద భూమి జారినట్టు ఉందిగా

నా వల్లకాదే… నా వల్లకాదే

నా వల్లకాదే… నా వల్లకాదే

నిన్నే నమ్ముకున్న ప్రాణం కదా

నీకై ఆశగా చూస్తుండదా

నీకేలాగ ఉందో గాని ఈ క్షణం

చిమ్మచీకటైంది నాకు నా జీవితం

నే ఒంటరవ్వడం మంటల్లో దూకడం

ఒకలాంటిదే కదా… ఆఆ ఆ ఆ

నా వల్లకాదే

నువ్వు దూరమవ్వకే… ఊపిరాగిపోద్ది

నా వల్లకాదే

నువ్వు దూరమవ్వకే… గుండె ఆగిపోద్ది

నా వల్లకాదే

నువ్వు లేకపోతే… బతకలెనులే

నువ్వే నేననేంత… స్వార్థం కదా

నువ్వే గుర్తుకొస్తే… యుద్ధం కదా

వంద యేళ్ల పంచబొట్టు నీ జ్ఞాపకం

వచ్చి చూడేలాగ ఉందో నా వాలకం

నీ ధ్యాసనాపడం నా స్వాసనాపడం

రెండొక్కటే కదా… ఆ ఓ ఓ

నా వల్ల కాదే

నువ్వు దూరమవ్వకే… ఊపిరాగిపోద్ది

నా వల్ల కాదే

నువ్వు దూరమవ్వకే… గుండె ఆగిపోద్ది

నా వల్ల కాదే

నువ్వు లేకపోతే… బతకలెనులే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Romantic Movie

  1. Naa Valla Kadhe Song Lyrics
  2. Mera Naam Vasco De Gama Song Lyrics
  3. What Do You Want Song Lyrics

Naa Valla Kadhe Song FAQ

What movie is Naa Valla Kadhe song from?

Naa Valla Kadhe song is from the Romantic movie.

Who sang Naa Valla Kadhe song?

Naa Valla Kadhe song was sung by Sunil Kashyap.

Who wrote Naa Valla Kadhe song lyrics?

Naa Valla Kadhe song lyrics were written by Bhaskara Bhatla.

Who composed music for Naa Valla Kadhe song?

Naa Valla Kadhe song music was composed by Sunil Kashyap.