| Movie Name | Mudda Mandaram |
|---|---|
| Director | Jandhyala |
| Star Cast | Poornima, Pradeep Kondiparthi |
| Music | Ramesh Naidu |
| Singer(s) | Jitmohan Mitra |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label |
English
తెలుగు
Sholapur Cheppulu Poyaayi..!
Naa Sholapur Cheppulu Pellilo Poyaayi
Avi Kothavi Methavi.. Kaaliki Hatthukupoyevi ||2||
Naa Sholapur Cheppulu Pellilo Poyaayi
Are Ramana Murthy Pelli
Idhi Raadhu Malli Malli
Navvaali Thulli Thulli
Ani Paadenu Malli Malli, HaHaHa ||2||
Aa Sandatlo Kannesi Kanipetti Kaajesaadevado
Naa Sholapur Cheppulu Pellilo Poyaayi
Avi Kothavi Methavi.. Kaaliki Hatthukupoyevi
Naa Shola Shola Shola Shola
Sholapur Pellilo Cheppulu Poyaayi
Idhi Sholapur Leather
As Light As Feather
Suite At Any Weather
Nuvu Thodigi Choodu BrotherU ||2||
Ani Muripinchi Maripinchi Konipinchaadaa Kottodu
Naa Sholapur Cheppulu Pellilo Poyaayi
Avi Kothavi Methavi.. Kaaliki Hatthukupoyevi
Naa Sholapur Cheppulu Pellilo Poyaayi
Jatha Number Emo Aaru
Dhara Choosthe Iravayyaaru
Thodigaanu Okka Maaru
Vellaanu Paatha Ooru ||2||
Oksaaraina Polish Kottandhe Kottesaadevado
Naa Sholapur Cheppulu Pellilo Poyaayi
Avi Kothavi Methavi.. Kaaliki Hatthukupoyevi
Naa Sholapur Cheppulu Pellilo Poyaayi
Naa Sholapur Cheppulu Pellilo Poyaayi
Naa Sholapur Cheppulu Pellilo Poyaayi
Dorikithe Evaraina Ivvandi, HaHaHaHa
షోలాపూర్ చెప్పులు పోయాయి Lyrics
షోలాపూర్ చెప్పులు పోయాయి..!!
నా షోలాపూర్ చెప్పులు… పెళ్ళిలొ పోయాయి
అవి కొత్తవి మెత్తవి… కాలికి హత్తుకుపోయేవీ
నా షోలాపూర్ చెప్పులు… పెళ్ళిలొ పోయాయి
అవి కొత్తవి మెత్తవి… కాలికి హత్తుకుపోయేవీ
నా షోలాపూర్ చెప్పులు… పెళ్ళిలొ పోయాయి
అరె రమణ మూర్తి పెళ్ళి… ఇది రాదు మళ్ళీ మళ్ళీ
నవ్వాలి తుళ్ళి తుళ్ళి… అని పాడెను మళ్ళీ మళ్ళీ, హహ్హా
మన రమణ మూర్తి పెళ్ళి… ఇది రాదు మళ్ళీ మళ్ళీ
నవ్వాలి తుళ్ళి తుళ్ళి… అని పాడెను మళ్ళీ మళ్ళీ
ఆ సందట్లొ కన్నేసి కనిపెట్టి కాజేసాడెవడో
నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలొ పోయాయి
అవి కొత్తవి మెత్తవి… కాలికి హత్తుకు పోయేవీ
నా షోలా షోలా షోలా షోలా
షోలాపూర్ పెళ్ళిలొ చెప్పులు పోయాయి
ఇది షోలాపూరు లెదరు… యాస్ లైట్ యాస్ ఫెదరు
సూట్ యట్ ఎనీ వెదరు… నువు తొడిగి చూడు బ్రదరూ
ఇది షోలాపూరు లెదరు… యాస్ లైట్ యాస్ ఫెదరు
సూట్ యట్ ఎనీ వెదరు… నువు తొడిగి చూడు బ్రదరూ
అని మురిపించి మరిపించి కొనిపించాడా కొట్టోడూ
నా షోలాపూర్ చెప్పులు… పెళ్ళిలొ పోయాయి
అవి కొత్తవి మెత్తవి… కాలికి హత్తుకు పోయేవీ
నా షోలాపూర్ చెప్పులు… పెళ్ళిలొ పోయాయి
జత నంబరేమో ఆరు… ధర చూస్తె ఇరవయ్యారు
తొడిగాను ఒక్క మారు… వెళ్ళాను పాత ఊరు
జత నంబరేమో ఆరు… ధర చూస్తె ఇరవయ్యారు
తొడిగాను ఒక్క మారు… వెళ్ళాను పాత ఊరు
ఒకసారైన పాలీషు కొట్టందె కొట్టేసాడెవడో
నా షోలాపూర్ చెప్పులు… పెళ్ళిలొ పోయాయి
అవి కొత్తవి మెత్తవి… కాలికి హత్తుకు పోయేవీ
నా షోలాపూర్ చెప్పులు… పెళ్ళిలొ పోయాయి
నా షోలాపూర్ చెప్పులూ… పెళ్ళిలొ పోయాయి
నా షోలాపూర్ చెప్పులూ… పెళ్ళిలొ పోయాయి
దొరికితే ఎవరైనా ఇవ్వండీ, హహ హహ
Naa Sholapur Cheppulu song is from the Mudda Mandaram movie.
Naa Sholapur Cheppulu song was sung by Jitmohan Mitra.
Naa Sholapur Cheppulu song lyrics were written by Veturi Sundararama Murthy.
Naa Sholapur Cheppulu song music was composed by Ramesh Naidu.