Naa Sasi Song Lyrics - & English - KRK

Naa Sasi Song Lyrics: Naa Sasi is a Telugu song from the film & English - KRK starring Vijay Sethupathi, Nayanthara, Samantha, directed by Vignesh Shivan. "Naa Sasi" song was composed by Anirudh Ravichander and sung by Ravi G & Manjusri Mutyam. Lyrics were written by Srinivasa Mouli.

Naa Sasi Song Details

Movie Name& English - KRK
DirectorVignesh Shivan
Star CastVijay Sethupathi, Nayanthara, Samantha
MusicAnirudh Ravichander
Singer(s)Ravi G & Manjusri Mutyam
LyricistSrinivasa Mouli
Music LabelSony Music South

Naa Sasi Song Lyrics in Telugu

అతడు: నా శశి ఈ నిషిని

ఒక్కసారి చెరిపేసిన… మనసే నువ్వే

మారే ఓ ఋతువు నువ్వే

చిరుచిరు చినుకే పడు తరుణం ఇదే

ఆమె: ఆశే ఎగసి ఎగసి పడుతుందే

నువ్వే కదా మనసు గెలుపు అంటాలే

అతడు: కనులెదుట పసిడి ముఖమే

నా జగమా ప్రేమ మయమే, ఏ ఏ

కనులెదుట పసిడి ముఖమే

జగమా ప్రేమ మయమే

నీ వరంగా తడిమే… కదిలే క్షణమే, ఓ ఓ

అతడు: నా శశి ఈ నిషిని

ఒక్కసారి చెరిపేసిన… మనసే నువ్వే

మారే ఓ ఋతువు నువ్వే

చిరుచిరు చినుకే పడు తరుణం ఇదే

అతడు: పలకని పలుకై… కనులేవో తెలిపాయే

అలజడి మొదలై… మతికే మతి చెడిపోయే, ఓ ఓఓ

ఆమె: నా ఎద నదిలో నీవంటి పయనంలే

నా ప్రియ వరమే… నీవంటూ పలికిందే

అతడు: తనలో ఒకడై మెలిగిన స్నేహము నేనే

మనసున మనసై… బలపడు బంధము నేనే

ఆమె: ఆశే ఎగసి ఎగసి పడుతుందే

నువ్వే కదా మనసు గెలుపు అంటాలే

అతడు: కనులెదుట పసిడి ముఖమే

నా జగమా ప్రేమ మయమే, ఏ ఏ

కనులెదుట పసిడి ముఖమే

జగమా ప్రేమ మయమే

నీ వరంగా తడిమే… కదిలే క్షణమే, ఓ ఓ

అతడు: నా శశి ఈ నిషిని

ఒక్కసారి చెరిపేసిన… మనసే నువ్వే

మారే ఓ ఋతువు నువ్వే

చిరుచిరు చినుకే పడు తరుణం ఇదే

Share this Song!

More Songs from & English - KRK Movie

  1. Naa Sasi Song Lyrics

Naa Sasi Song FAQ

What movie is Naa Sasi song from?

Naa Sasi song is from the & English - KRK movie.

Who sang Naa Sasi song?

Naa Sasi song was sung by Ravi G & Manjusri Mutyam.

Who wrote Naa Sasi song lyrics?

Naa Sasi song lyrics were written by Srinivasa Mouli.

Who composed music for Naa Sasi song?

Naa Sasi song music was composed by Anirudh Ravichander.