NAA PERE YELLAMMA Song Lyrics - JDL MUSIC

NAA PERE YELLAMMA Song Lyrics - JDL MUSIC
NAA PERE YELLAMMA Song Lyrics penned by RAJENDER KONDA, music composed by MADEEN SK, and sung by PRABHA from Telugu cinema ‘JDL MUSIC‘.
NAA PERE YELLAMMA Song Lyrics: NAA PERE YELLAMMA is a Telugu song from the film JDL MUSIC starring Naga Durga, directed by Mahesh Peggarla. "NAA PERE YELLAMMA" song was composed by MADEEN SK and sung by PRABHA, with lyrics written by RAJENDER KONDA.

NAA PERE YELLAMMA Song Details

Movie NameJDL MUSIC (2025)
DirectorMahesh Peggarla
Star CastNaga Durga
MusicMADEEN SK
Singer(s)PRABHA
LyricistRAJENDER KONDA
Music LabelJDL MUSIC

NAA PERE YELLAMMA Song Lyrics in Telugu

నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో…..
అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి…
ఆరు గంపల్లా నేను ఆడినదన్నామో నేను…
అందరి ముంగాట నే అమ్మవారునే…
కల్యూగములోన కన్నే మాతానంటిరే…
ఎయ్యో యాపశెట్టంటేనే ఇంపుగాయెనే…
నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో…..
అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి…

అ సెరుకట్ట మీది అమ్మి కట్టమైసినే….
ని ఇంటి ముంగాట నే సుట్టామైతినే…
ఆ ముల్లోకాలేలే అ ముత్యాలమ్మనే…
న్నను సెరనన్నోలకి నేను షరుతులిద్దునే….
అయ్యొ కొరినోళ్లకు నేను కొడుకులిద్దునే….
నన్ను అడిగినోళ్లకి ఆడ బిడ్డలిద్దునే…..
నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో…..
అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి…

అ మర్రి సెట్లల్లా నే మావురాలినే…..
ఆ ఒర్రెల ఒంపుల్లా నే ఒడ్డుకుంటినే…
సుట్టు సెట్టు సెలకల్లా నేను సక్కని తల్లినే….
ఆ గట్టు మీదున్న…గౌండ్లాడి బిడ్డనే……
ఆ మంద్దొడ్డ కు నేను మారెమ్మ తల్లినే…..
ఆ గంగొడ్డుకు నేను గవురాల తల్లినే……
నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో…..
అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి…

తీరొక్క పేరు నాది తీరు బండారు…
తిరుగారం గోల నాకు తీరుతమిద్దురు…
అయ్య ఆషాఢం ఎలా నాకు ఆరతులిద్దురు…..
అడ్డెడు బియ్యమ్ము నా ముంగట వొద్దురు…..
గా యాపరిల్లాలనే నాకు తోరణమిద్దురు..
గా యటా పిల్లలనే నాకు కనుకగిద్దురు…..
నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో…..
అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి…

నిమ్మకాయ దండలనే నాకు నిండుగేద్దురే…..
ఆ సీరే బట్టలనే నాకు సరే వోద్దురే…..
నా అక్క సెల్లెల్లె నాకు పాటలు వాడుదురే….
నా అకిట్ల అలికి….బోట్ల పట్నాలేద్దురే…..
అమ్మ షేరను శెరనంటూ మాట సగాధిద్దురే…
తల్లి శెరణాలే అంటూ…నన్ను ఆరాధిద్దు రే…
నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో…..
అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి…

Listen this Song in Online!

Share this Song!

More Songs from JDL MUSIC Movie

  1. NAA PERE YELLAMMA Song Lyrics