| Movie Name | |
|---|---|
| Director | KSR Das |
| Star Cast | NTR, Jayasudha |
| Music | Ilayaraja |
| Singer(s) | S Janaki |
| Lyricist | C Narayana Reddy |
| Music Label |
నా పరువం నీకోసం
నా పరువం నీకోసం
పానుపు వేసి ఉన్నదీ
వాకిలి తీసి ఉన్నదీ
కోరిక పండగా నిండుగా
నా పరువం నీకోసం
నా పరువం నీకోసం
రాకరాక వచ్చానోయి
మీ ఇంటికి… ఈ పొదరింటికీ
లేకలేక నచ్చావోయి
నా కంటికి… నా చిగురొంటికీ
రాకరాక వచ్చానోయి
మీ ఇంటికి… ఈ పొదరింటికీ
లేకలేక నచ్చావోయి
నా కంటికి నా… చిగురొంటికీ
ఈ సమయం… నా హృదయం
ఈ సమయం… నా హృదయం
నిన్ను చూసి నాగులాగ
ఊగుతున్నదీ… చెలరేగుతున్నదీ
నా పరువం నీకోసం
నా పరువం నీకోసం
ఒక్కమాటు ఇక్కడే నువ్వుండిపోరా, రుచులందుకోరా
తియ్యగా నేనిప్పించేది తీసుకోరా, ఆపై చూసుకోరా
ఒక్కమాటు ఇక్కడే నువ్వుండిపోరా, రుచులందుకోరా
తియ్యగా నేనిప్పించేది తీసుకోరా, ఆపై చూసుకోరా
ఈరోజు ఇక రాదు
ఈరోజు ఇక రాదు
ఈ కన్నెవయసు అందుకేలే
కాగుతున్నది సెగ కాచుకున్నది
నా పరువం నీకోసం
నా పరువం నీకోసం
పానుపు వేసి ఉన్నదీ
వాకిలి తీసి ఉన్నదీ
కోరిక పండగా నిండుగా
నా పరువం నీకోసం
నా పరువం నీ కోసం
Naa Paruvam Nee Kosam song is from the movie.
Naa Paruvam Nee Kosam song was sung by S Janaki.
Naa Paruvam Nee Kosam song lyrics were written by C Narayana Reddy.
Naa Paruvam Nee Kosam song music was composed by Ilayaraja.