Naa Paata Nee Nota Song Lyrics - & English - Mooga Manasulu

Naa Paata Nee Nota Song Lyrics - & English - Mooga Manasulu
Naa Paata Nee Nota Song Lyrics: Naa Paata Nee Nota is a Telugu song from the film & English - Mooga Manasulu starring ANR, Jamuna, Savitri, directed by Adurthi Subba Rao. "Naa Paata Nee Nota" song was composed by KV Mahadevan and sung by Ghantasala & P Susheela. Lyrics were written by Acharya Athreya.

Naa Paata Nee Nota Song Details

Movie Name& English - Mooga Manasulu (1964)
DirectorAdurthi Subba Rao
Star CastANR, Jamuna, Savitri
MusicKV Mahadevan
Singer(s)Ghantasala & P Susheela
LyricistAcharya Athreya
Music Label

Naa Paata Nee Nota Song Lyrics in Telugu

నా పాట నీ నోట పలకాల సిలకా

నా పాట నీ నోట పలకాల సిలకా

నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలకా

నా పాట నీ నోట పలకాల చిలకా

పలకాల సిలకా… పలకాల చిలకా

యహె, చి కాదు సి సి… సిలకా, పలకాల సిలకా

ఆ, నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలకా

నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలకా

పాట నువు పాడాల… పడవ నే నడపాల

పాట నువు పాడాల… పడవ నే నడపాల

నీటిలో నేను… నీ నీడనే సూడాల

నీటిలో నేను… నీ నీడనే సూడాల

నా నీడ సూసి నువు… కిలకిలా నవ్వాల

నా నీడ సూసి నువు… కిలకిలా నవ్వాల

పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల

పరవళ్ళ నురుగుల్ల… గోదారి ఉరకాల

నా పాట నీ నోట… పలకాల సిలకా

నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలకా

కన్నుల్లు కలవాల ఎన్నెల్లు కాయాల

కన్నుల్లు కలవాల… ఎన్నెల్లు కాయాల

ఎన్నెలకే మనమంటే కన్నుకుట్టాల

ఎన్నెలకే మనమంటే కన్నుకుట్టాల

నీ పైట నా పడవ తెరచాప కావాల

ఆఆ ఆ ఆఆ ఆ… ఓ ఓఓ

నీ పైట నా పడవ తెరచాప కావాల

నీ సూపె సుక్కానిగా దారి సూపాల

నీ సూపె సుక్కానిగా దారి సూపాల

నా పాట నీ నోట పలకాల సిలకా

నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలకా

నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలకా

మనసున్న మనుసులే… మనకు దేవుళ్ళు

మనసు కలిసిననాడే… మనకు తిరనాళ్ళు

మనసున్న మనుసులే… మనకు దేవుళ్ళు

మనసు కలిసిననాడే… మనకు తిరనాళ్ళు

సూరెచంద్రుల తోటి సుక్కల్ల తోటి

సూరెచంద్రుల తోటి సుక్కల్ల తోటి

ఆటాడుకుందాము ఆడనే ఉందాము

ఆటాడుకుందాము ఆడనే ఉందాము

నా పాట నీ నోట పలకాల సిలకా

నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలకా

నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలకా

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Mooga Manasulu Movie

  1. Naa Paata Nee Nota Song Lyrics

Naa Paata Nee Nota Song FAQ

What movie is Naa Paata Nee Nota song from?

Naa Paata Nee Nota song is from the & English - Mooga Manasulu movie.

Who sang Naa Paata Nee Nota song?

Naa Paata Nee Nota song was sung by Ghantasala & P Susheela.

Who wrote Naa Paata Nee Nota song lyrics?

Naa Paata Nee Nota song lyrics were written by Acharya Athreya.

Who composed music for Naa Paata Nee Nota song?

Naa Paata Nee Nota song music was composed by KV Mahadevan.